కాళిదాసు "మేఘ సందేశం" కథ ఏమిటి? | Kalidasu Megha Sandesam | Rajan PTSK | Ajagava
Автор: Ajagava
Загружено: 2022-07-10
Просмотров: 90289
వ్యాసవాల్మీకుల తరువాత ఆ స్థాయిలో మనం గౌరవించుకునే కవి.. మహాకవి కాళిదాసు. మన దేశంలో పుట్టిన మహాకవులందరిదీ ఒక ఎత్తైతే.. కాళిదాసు ఒక్కడిదీ ఒక ఎత్తు ఎత్తు. మరలా కాళిదాసు రచనల్లో రఘువంశం, కుమారసంభంవం, అభిజ్ఞానశాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం ఇవన్నీ ఒక ఎత్తైతే “మేఘ సందేశం” ఒక్కటే ఒకెత్తు. ఈ మేఘ సందేశం కావ్యం అసలు పేరు మేఘదూతం. ఇది కేవలం 120 శ్లోకాలున్న ఒక చిన్న కావ్యం. ఈ కావ్యంలో ఉన్న గమ్మత్తేమిటంటే.. కథ అంత ప్రత్యేకంగా ఉన్నట్టేమీ అనిపించదు. కానీ కథనం, ఆ వర్ణనలు అసాధారణంగా అనిపిస్తాయి. అందుకే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ శ్లోక తాత్పర్యాలతో ఈ ఉన్న పుస్తకం కొనుక్కుని చదవండి. లేదా archive.orgలో వేదం వేంకటరాయశాస్త్రిగారి వ్యాఖ్యానంతో కూడా PDF లభిస్తుంది. ఆ పుస్తకం copyright పరిధిలోకి రాదు కనుక, హాయిగా డౌన్లోడ్ చేసి చదువుకోండి. నిజానికి ఈ ఒక్క పుస్తకాన్నే కాదు.. కాళిదాసు రచనలన్నీ కూడా మనం చదవాలి. అప్పుడు కలిగే ఆనందం వేరు. జర్మన్ మహాకవి గోథే మీద కూడ కాళిదాసు ప్రభావం చాలా ఎక్కువ. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం చదివిన ఆ గోథే అందులోని రచనా విన్యాసానికి ముగ్ధుడైపోయి వీధిలోకి వచ్చి ఆనందంతో నృత్యం చేశాడట. మన కాళిదాసుకు అలాంటి అభిమానులు ఎందరో ఉన్నారు. మనలో కొందరికి ఉన్న బుద్ధిమాంద్యం చేత, బానిస బుద్ధిచేత సుమారు 2000 సంవత్సరాల క్రితం వాడైన మన మహాకవి కాళిదాసుని అటూఇటుగా 500 సంవత్సరాల క్రితం వాడైన షేక్స్‌స్పియర్‌తో పోల్చి సంబరపడుతుంటాం. మన కాళిదాసుని ఎవ్వరితోనూ పోల్చలేం. ఒకవేళ పోల్చాల్సి వస్తే.. ఏ వ్యాసునితోనో, వాల్మీకితోనో పోల్చాలి. సరే.. ఇక మేఘసందేశం కథలోకి వెళదాం.
Rajan PTSK
#ajagava #kalidasa #sanskritliterature
👉 కాశీమజిలీ కథలు:
https://www.youtube.com/watch?v=vIRot...
👉 హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు:
https://www.youtube.com/watch?v=z8_ey...
👉 వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?:
https://www.youtube.com/watch?v=bQLWC...
👉 శ్రీశ్రీ చమక్కులు:
https://www.youtube.com/watch?v=_iC7V...
👉 సినారె చమక్కులు:
https://www.youtube.com/watch?v=UJDz0...
👉 మద్యం అలవాటు లేనివారు ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?:
https://www.youtube.com/watch?v=hujjH...
👉 తప్పక చదువ వలసిన తెలుగు పుస్తకాలు!:
https://www.youtube.com/watch?v=LIYRp...
👉 "మనుచరిత్ర" కథ ఏమిటి?
https://www.youtube.com/watch?v=7QLTW...
👉 "విజ్ఞాన భైరవ తంత్ర"లో ఏముంది?
https://www.youtube.com/watch?v=ljscv...
👉 సరదా చాటువులు - పొడుపుకథ - భ్రమక పదాలు
https://www.youtube.com/watch?v=iGA8P...
👉 పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ!
https://www.youtube.com/watch?v=wyKnv...
👉 64 కళలు - ఏ కళ ఎందుకొరకు?
https://www.youtube.com/watch?v=6G0z2...
👉 మహాకవి శ్రీశ్రీ కవిత్వ పరిచయము
https://www.youtube.com/watch?v=UMkLA...
👉 పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి?
https://www.youtube.com/watch?v=XhDKK...
👉 ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల మధ్య ఉన్న భేదం ఏమిటి?
https://www.youtube.com/watch?v=ILa1P...
👉 నోరు తిరగని పద్యాలను పలకడం ఎలా?
https://www.youtube.com/watch?v=84pqZ...
👉 యక్షుని ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు
https://www.youtube.com/watch?v=ihvG3...
👉 "పద్మినీ" మొదలైన స్త్రీజాతుల లక్షణాలు
https://www.youtube.com/watch?v=VrsTp...
👉 ఏ జాతి పురుషునకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి?
https://www.youtube.com/watch?v=fe-mr...
👉 మహాకవి కాళిదాసు చమత్కారములు, సమయస్ఫూర్తి
https://www.youtube.com/watch?v=BK4E5...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: