SSS వెన్నెల ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ కార్యక్రమం | SSS VENNELA CHARITABLE TRUST ||VTalkTv
Автор: V talkTV
Загружено: 2025-08-07
Просмотров: 189
SSS వెన్నెల ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ కార్యక్రమం..
అ అంటే అనాధలు కాదు.. ఆ అంటే ఆత్మీయులు
అ అంటే అనాధలు కాదు... ఆ అంటే ఆత్మీయులు... అనే నినాదంతో ఈ నెల 16వ తేదీన విశాఖపట్నం విఎమ్ఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరీనా లో SSS వెన్నెల ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ వివరాలను ట్రస్ట్ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు 07-08-25 గురువారం విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని ట్రస్ట్ చైర్మన్ సదాశివుని రవితేజ మాట్లాడుతూ చీకట్లో ఉండే అనాధల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ వెన్నెల ట్రస్ట్ ని నెలకొల్పినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లల సంరక్షణ ధ్యేయంగా వారిని సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా నీలపాలని ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ని స్థాపించి వాటి ద్వారా బాలికలకు విద్య, వైద్యం, సంరక్షణ అందిస్తూ ముఖ్యంగా క్రీడలలో ఒక అత్యున్నత స్థాయికి చేర్చాలని ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ని ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. ఈ సంస్థ ద్వారా 5 నుండి 18 ఏళ్ల మధ్య ఆడపిల్లలకు ఒక నీడగా తోడుగా ఉండాలనే ఆకాంక్షించారు. డ్రీమ్ షెల్టర్స్ వారి సౌజన్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కళాకారులు ప్లే బ్యాక్ సింగర్ సమీరా భరద్వాజ్,మరియు ఇతర జానపద కళాకారులు, రాజకీయ,సినీ రంగానికి చెందిన ముఖ్య వ్యక్తులు పాల్గొంటారని అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పిల్లలకు ఆసరాగా నిలవాలని ట్రస్ట్ చైర్మన్ రవితేజ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, డ్రీమ్స్ షెల్టర్ నిర్వాహకులు పాల్గొన్నారు.
For more updates and Interesting Video Please Subscribe us
/ @vtalktv
#sss #sssvennlacharitabletrust #sssvennlatrust #trending #aplatestnews #breakingnews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: