తాళ్ళరేవు సుంకరపాలెం రోడ్డుకు రూ.1.88 కోట్లు – దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన |
Автор: YK Tv Dr. B.R. Ambedkar Konaseema District
Загружено: 2025-11-17
Просмотров: 302
తాళ్ళరేవు సుంకరపాలెం రోడ్డుకు రూ.1.88 కోట్లు – దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన |#yktvnetwork #konaseema
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ప్రధాన రహదారిని రూ.1 కోటి 88 లక్షల వ్యయంతో సీసీ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ముమ్మడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు.
జాతీయ రహదారి 216 నుంచి ఎండిపేట వరకు మొత్తం 7 మీటర్ల వెడల్పుతో సీసీ రహదారి నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#Sunkarapalem #TuniNews #DattiSubbaraju #CCRoadWorks #KakinadaDistrict #AndhraPradeshNews #NH216 #RoadDevelopment #YKTV
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: