ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఆశ్వియుజ మాస బ్రహ్మోత్సవాలు
Автор: Shri Bhakthi TV
Загружено: 2025-10-05
Просмотров: 118
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఆశ్వియుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు స్వామివారు మురళీకృష్ణ అవతారం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: