'ఇంటర్ ఫెయిల్.. మళ్లీ మొదలెట్టి రూ. వేలకోట్ల టర్నోవర్ ఉన్న సింగరేణి సీఎండీ పదవి దాకా చేరిన IRS కథ'
Автор: BBC News Telugu
Загружено: 2025-12-27
Просмотров: 9092
పేదరికంతో పుస్తకాలు కొనేందుకు డబ్బులు లేని స్థితి నుంచి ఐఆర్ఎస్ అధికారిగా ఎదిగిన సింగరేణి కాలరీస్ పూర్వ సీఎండీ ఎన్. బలరాం నాయక్ స్ఫూర్తిదాయక ప్రస్థానం ఇది. తన జీవితంలోని అనుభవాలను ఆయన బీబీసీ న్యూస్ తెలుగుతో పంచుకున్నారు.
#inspirationalstory #lifestory #telangana
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: