శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా *_Sri Durga Dwatrimsha Namamala Stotram_
Автор: SGS Divya Nama Sankeertana
Загружено: 2022-03-10
Просмотров: 2521
శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా
Sri Durga Dwatrimsha Namamala Stotram
దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా
ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గ మాసుర సంహంర్త్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ
నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః _పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: