శ్రీగంధం మొక్కలు--లెక్కలు Sandalwood plant population .9248574429 ; 8099086459
Автор: kalyanabm
Загружено: 2023-06-23
Просмотров: 10407
శ్రీగంధం సాగుచేయబోవు రైతులందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు వివరించాము.శ్రీగంధం సాగులో ఎకరాకు ఎన్ని శ్రీగంధం మొక్కలు నాటాలి..? శ్రీగంధం సాళ్ళ మధ్య దూరం ఎంత ఉండాలి..? శ్రీగంధం మొక్కల మధ్య దూరం ఎంత ఉండాలి..? శ్రీగంధం మొక్కల సంఖ్య ఏ విధంగా నిర్ణయించాలి..? ఎకరం భూమిలో ఎక్కువ సంఖ్యలో శ్రీగంధం మొక్కలు నాటితే అధిక దిగుబడులు వస్తాయా..? అధిక ఆదాయం వస్తుందా..? మొదలైన అంశాల గురించి విశ్లేషనాత్మక వివరణ ఇచ్చాము.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: