🤩💫ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది🔥🎁111 పోర్టల్ ద్వారా మీరు కోరింది మ్యానిఫెస్ట్ 💫
Автор: 💚Ho'oponopono Vardhani
Загружено: 2025-12-31
Просмотров: 9205
111 పోర్టల్ అంటే ఏమిటి? | 111 Portal Significance | Manifestation & Ho’oponopono | Hooponopono Vardhani
నమస్తే డియర్ ఫ్రెండ్స్ 🙏💫
ఈ వీడియోలో మనం చాలా పవర్‌ఫుల్ అయిన 111 పోర్టల్ గురించి తెలుసుకోబోతున్నాం.
👉 111 పోర్టల్ అనేది యూనివర్స్ మనతో నేరుగా కమ్యూనికేట్ చేసే ఒక శక్తివంతమైన గేట్‌వే.
👉 మీరు తరచూ 1:11, 111, 11:11 వంటి నంబర్లు చూస్తుంటే – అది యాదృచ్ఛికం కాదు.
👉 ఇది మీ ఆలోచనలు, భావాలు చాలా వేగంగా మ్యానిఫెస్ట్ అవుతున్నాయనే సూచన.
ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు👇
✨ 111 పోర్టల్ యొక్క నిజమైన అర్థం
✨ 111 ఎందుకు మాస్టర్ నంబర్?
✨ 111 పోర్టల్ సమయంలో ఏం చేయాలి?
✨ ఏమి ఆలోచించాలి? ఏమి ఆలోచించకూడదు?
✨ Ho’oponopono ద్వారా 111 పోర్టల్ శక్తిని ఎలా ఉపయోగించాలి?
✨ మ్యానిఫెస్టేషన్ స్పీడ్ ఎందుకు పెరుగుతుంది?
🧘♀️ Ho’oponopono ప్రకారం –
111 పోర్టల్ సమయంలో మన సబ్‌కాన్షస్ మైండ్ చాలా ఓపెన్‌గా ఉంటుంది.
ఈ సమయంలో క్లీనింగ్ చేస్తే –
❌ పాత బ్లాకేజెస్
❌ నెగటివ్ మెమరీస్
❌ ఫియర్ & డౌట్స్
అన్నీ రిలీజ్ అవుతాయి.
ఈ పవర్‌ఫుల్ మాటలు తప్పకుండా చెప్పండి👇
💚 I’m Sorry
💚 Please Forgive Me
💚 Thank You
💚 I Love You
📌 ఈ వీడియోని చివరి వరకు చూడండి –
మీ లైఫ్‌లో జరుగుతున్న 111 సిగ్నల్స్ మీకు క్లారిటీగా అర్థమవుతాయి.
మీకు ఈ వీడియో ఉపయోగపడితే👇
👍 Like చేయండి
📩 Share చేయండి
🔔 Hooponopono Vardhani ఛానల్‌ని Subscribe చేయండి
యూనివర్స్ మీతో మాట్లాడుతోంది…
వినడానికి మీరు రెడీనా? ✨🌍
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: