NAATU KOSTHAVA || NEW FOLK SONG 2025 || BODDU DILIP || SINGER LAVANYA ||
Автор: Neptunes Music
Загружено: 2025-01-12
Просмотров: 67504
NAATU KOSTHAVA || NEW FOLK SONG 2025 || BODDU DILIP || SINGER LAVANYA || @neptunesmusicindia
పల్లెల్లో పొలాల్లో నాటు వేయడానికి అమ్మాయిని రమ్మంటునే తన మనసులోని భావాలను ఆకతాయిల అమ్మాయికి తెలిపే అందమయిన జానపదం
Song Source: Bagyakka
Lyrics & Tune: Mahipal Amulawada
Singers: Boddu Dileeep & Lavanya
Music: GL Namdev
Video & Editing: Ashok Boge
Producer: Neptunes Music
#boddudilip #lavanya #trendingfolksongs2024 #glnamdev #mahipalamulawada #telangana #telanganafolksongs #neptunes #folkhits #villagesongs
——————————————————————
Lyrics
అ: కట్టకింది పొలము కరంటూ బాయి
నాటు కొస్తవ పిల్ల ఓ సుగుణమ్మ....
నాటు కొస్తావా పిల్ల ఓ సుగునమ్మ...
గుట్ట పక్క నుండి చెట్టు చేమా దాటి
రాటు కొడుతా పిల్ల ఓ సుగునమ్మ
నాటు కొస్తావ పిల్ల ఓ సుగునమ్మ....
ఆ: నాటు కోస్తా గాని నాటుకొస్తా గాని
కైకిలెంత పిల్లగా ఓ శ్రీకాంత్
కైకిలేంత పిలాగ ఓ శ్రీకాంత్
కోడి కూసే యాల్ల అలుకు పూత జేసీ
నాటు కోస్తా పిలాగా ఓ శ్రీకాంత్
మునుమెళ్ళ యేస్త ఓ శ్రీకాంత్
చ: పక్క జేబులున్న పది వేల డబ్బు l
లెక్కపెడుతా రాయే ఓ సుగుణమ్మ
ముట్ట జెప్తా లేవే ఓ సుగుణమ్మ
ఆ: తెల్లకల్లు సీసా నల్లకల్లు సీసా
బరాండి పవ్వ బాగుందా పిల్లగా
ఓ శ్రీకాంత్ బాగుందా పిల్లగా ఓ శ్రీకాంత్...
అ: తెల్లకల్లు కన్న మల్లె నవ్వు పిల్ల
బారండి కన్న బంగారు వన్నె పిల్ల ఓ సుగునమ్మ
జోరున్నవే పిల్ల ఓ సుగునమ్మ
చ: ఇప్ప పువ్వు సార నాటుకోడి కూర
బాగుoదా పిల్లగా ఓ శ్రీకాంత్
బాగున్నదా పిల్లగా ఓ శ్రీకాంత్
అ:ఇప్ప పువ్వు కన్న మత్తు కల్లు కన్న కొప్పు నున్న పూలే
గుప్పు మన్నవే పిల్ల ఓ సుగున్నమ్మ
నిప్పు పెట్టినే మదిన ఓ సుగునమ్మ
అ:తాగి తూలుడెంది కన్ను గిలుపుడేంది
నన్ను పిలుసుడెంది
వరస కలుపుడేంది ఓ శ్రీకాంత్
మాయ సేసు దెండి ఓ శ్రీకాంత్
అ: కల వెయిన డబ్బు కలుపు దీసిన డబ్బు
నువ్వు దాసిన డబ్బు ఓసుగుణమ్మ
ఏమీ జేసినవమ్మ ఓ సుగుణమ్మ
ఆ:కొంగు ముల్లు ఏసీ కాగులోన దాసి
కడుపు గట్టుకొని ముడుపు పెట్టుకొని
ఓ శ్రీకాంత్
కట్న మియ్య దాస్తి ఓ శ్రీకాంత్
అ: మంచి రోజులన్నీ మించిపోతఉండే
మనసు నిలువాకుంది
కలిసి పోదాం రాయే ఓ సుగుణమ్మ
మాట కలుపవెందే ఓ సుగుణమ్మ
ఆ:నీ తాగుడద్దు తాళ్ళ పండుగద్దు
నన్ను గుద్దుడద్దు ఓ శ్రీకాంత్
ఇడుపుగయిద మద్దు ఓ శ్రీకాంత్
అ:తాళి బొట్టు కడిత తాగుడిడిసి పెడుత
నా తల్లి ప్రేమ నీకు పంచిపెడత ఓ రగుణమ్మ
పానా మిచ్చు కుంటనే సుగుణమ్మ...
ఆ: నీ మాట నచ్చి నీ వెంట వస్తా
ఎన్ని జన్మలైనా నీ తోనే ఉంటా
నీ ఏలుపట్టు కొని శ్రీకాంత్
గడపలడుగు పెడతా ఓ శ్రీకాంత్
——————————————————————
#singerlavanya #boddudilipkumar #boddudilip #singerboddudilipkumar #folksongs #telanganafolksongs
#folksong #latestfolksongs #telangana #telanganafolksongs #2024 #2024folksongs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: