ఊరు మొత్తానికి ఎదురుతిరిగి క్రీస్తు కొరకు నిలిచిన ఓ క్రైస్తవ కుటుంబం |
Автор: karthik creations for Jesus
Загружено: 2025-11-27
Просмотров: 251
ఒక మారుమూల పల్లెటూర్లో జరిగిన యదార్థ సంఘటన ఇది | ఏసుప్రభుని నమ్ముకున్నారు అన్న కారణము చేత ఊరు నుంచి గ్రామ పెద్దలు బహిష్కరించారు ఊరిలో సరుకులు అమ్మకూడదు ఏ శుభకార్యాలకు వెళ్ళకూడదు ఎవరితోనూ మాట్లాడకూడదు అంటూ కొన్ని ఆంక్షలు విధించారు ఏసుప్రభు ని వదిలిపెట్టకుంటే చంపేస్తాం అంటు కూడా బెదిరించడం జరిగింది ఇటువంటి అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని కొరకు గొప్ప సవాల్ కరంగా నిలిచిన కుటుంబం తప్పకుండా ఈ సాక్షాన్ని చూడండి దేవుని దీవెనలు మనం తప్పకుండా పొందుకుంటాం అలాగే దేవుని కొరకు బలమైన సాధనాలుగా మనం కూడా వాడబడతాం karthik crations for jesus చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని పనిలో నాతోపాటు సహచరులు కాగలరు
9542059748
Telugu christian testimonies /jesus testimonies in telugu /jesus testimonies /jesus testimonies in telugu /jesus songs /2025 latest testmonie telugu /jesus messages /tranding jesus testimonies /Christian telugu message /
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: