సరిగమపదని స్వరపుష్పాలతో సరస్వతీదేవిని ఆరాధించిన మాడుగుల వారు.
Автор: Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
Загружено: 2024-02-27
Просмотров: 53201
బృహత్ ద్విసహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గురువు గారు అవధానిగా శ్రీతుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రం, విజయవాడ నందు జరుగుచున్న అయిదు రోజుల "శ్రీ దుర్గా సౌందర్యలహరీ మహాశతావధానం" కార్యక్రమంలో పృఛ్చకుడు సరిగమపదని అనే సప్త స్వరాలను ఉపయోగించి ఆ మహాసరస్వతీ దేవిని కల్యాణి రాగంలో ఆరాధిస్తూ ఒక పాటను పాడమని కోరగా గురువుగారు తమ గాత్రంతో కళ్యాణి రాగంలో అద్భుతమైన గీతమును ఆలపించారు. #avadhanam #teluguliterature #teluguavadhanis #teluguavadhanam #madugulanagaphanisarma #telugupoetry #telugulitterateurs #telugulitterateurs #kavigaru #teluguhistory
Subscribe Us For More Updates:
► Facebook : / avadhanapeetham
► Twitter : / avadhanap
► Instagram : / avadhanapeetham
► Website : http://avadhanasaraswathipeetham.com
► Whatsapp : https://chat.whatsapp.com/IvKhXSjRZnU...
► Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VaE7...
Like || Share || Subscribe
#MadugulaNagaphaniSarma
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: