Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

తిరుమల తిరుపతి దేవస్థానము, బ్రహ్మోత్సవాలు

Автор: 💕lovebirds💕

Загружено: 2025-10-03

Просмотров: 18

Описание:

తిరుమల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం.ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని,
తిరుమల కొండలు శేషాచలం కొండలు పరిధిలో భాగం. కొండలు సముద్ర మట్టానికి పైన 853 మీటర్లు (2,799 అ.) ఎత్తులో ఉన్నాయి. కొండలశ్రేణిలోగల ఏడు శిఖరాలు, ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయి. ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంది. అందువల్ల ఈ ఆలయాన్ని "ఏడు కొండల ఆలయం" అని కూడా పిలుస్తారు.
విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి, శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని, బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు, బ్రహ్మ ఆవు, దూడగా మారుతారు. వాటిని తిరుమల కొండలప్రాంతాన్ని పాలించే చోళ రాజుకు అప్పగిస్తుంది. ఆవు మేత కోసం వెళ్లినప్పుడు ప్రతిరోజూ శ్రీనివాసునికి పాలు ఇస్తుంది. ఒక రోజు ఆవులకాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయం అవుతుంది. శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళ రాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు. రాజు శాపవిమోచనం కోసం ప్రార్థించగా, రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో వున్న విష్ణునికి వివాహం చేయమని చెప్తాడు.శ్రీనివాసుడు అక్కడ నుండి వకుళా దేవి ఆశ్రమానికి వెల్తాడు.ఆ ప్రయాణంలో నీలా అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టు పోయి ఏర్పడిన మచ్చను గమనించింది. భక్తి పూర్వకంగా, ఆమె తన జుట్టును కత్తిరించి, మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేసింది. శ్రీనివాసుడు, ఆమె భక్తితో చలించి, కృతజ్ఞతలు తెలుపుతూ, ఆమెను దేవతగా మార్చి, తన భక్తులు జుట్టు కత్తిరించుకుని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదించాడు.
గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోదయైన వకుళా దేవి, శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. గతజన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా, కృష్ణుడు వకుళాదేవిగా జన్మంచినపుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని, ఆ తర్వాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్పాడు. ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తరువాత, అతను "అమ్మా" అని పిలవగా వకుళా దేవి దత్తత తీసుకున్నది.
మరొక వైపు, శ్రీనివాసుడి చేత శపించబడిన తరువాత, చోళ రాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని, సంతానం కోసం యజ్ఞం చేయగా, బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది. ఆమెను పద్మావతిగా పెంచుతాడు. ఈమె లక్ష్మీ ప్రతిరూపమే. పద్మావతి చదువుకొని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది.
ఒక రోజు, శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు, అతను పద్మావతి దేవిని గమనించి, ప్రేమించాడు. ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాండ్రతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరుగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది. ఆ ఏనుగు గణేశుడే. పద్మావతి, ఆమె స్నేహితురాండ్లు, శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలపగా, ఆమె స్నేహితురాండ్లు శ్రీనివాసుని వెళ్లగొడతారు. శ్రీనివాసుడు వకుళాదేవి వద్దకు వెళ్లి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్లి మాట్లాడుతానని చెపుతుంది. రాజు తిరస్కరిస్తాడని భయపడి, శ్రీనివాసుడు సోదిచెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్లి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ, పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువును వివాహమాడుతుందని, వకుళా దేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెప్తుంది. వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని, పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు, రాణి అంగీకరిస్తారు.
రాజకుమార్తెయైన పద్మావతికి పెళ్లికి సిద్ధమవటానికి ధనరాసులు ఉన్నాయి. శ్రీనివాసుడు, తన తల్లి పేదవారైనందున, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుడిని ప్రార్థించాలని సూచించారు. కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు, నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్తాడు. ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తాడు. శ్రీనివాసుడు, పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతారు. వెంకటేశ్వర మూర్తిలో, పద్మావతి లక్ష్మీగా ఛాతీ ఒక వైపు వుంటుంది, అలాగే మరొక వైపు లక్ష్మీ మరో అవతారమైన భూదేవి వుంటుంది.
ఈ పురాణానికి కూర్పులు. మరో ప్రసిద్ధ రూపంలో పద్మావతి లక్ష్మి కాదు, వేదవతి పునర్జన్మ. ఈ సంస్కరణలో, శ్రీనివాస పద్మావతుల వివాహం అయిన కొన్ని నెలల తరువాత, లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకుని, శ్రీనివాసుడిని ప్రశ్నించడానికి తిరుమల కొండలకు వెళ్తుంది. లక్ష్మీ, పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు.
లక్ష్మీ, పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడూ ఉండాలని కోరుకుని రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీ అతని ఛాతీపై ఎడమ వైపున ఉంటుంది, పద్మావతి శ్రీవారి ఛాతీ కుడి వైపున ఉంటుంది.
#trendingnow #ttdbrahmotsavalu #brahmotsavam2025 #brahmotsavam #srivaribramhotsavalu #srimahavishnu #varahaswami #tirumaladarshanam #tirumalaseva #tirumalavenkateswara #srivenkateswaraswami #srivenkateswarabhakthichannel #srivenkateswaravaibhavam #srivenkateswaramahatyam #srivenkatachalamahatyam #srivenkateswaravaibhavam #tirumalahistory #tirumalavenkateswara #tirumalabalaji

తిరుమల తిరుపతి దేవస్థానము, బ్రహ్మోత్సవాలు

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

శ్రీ మహలక్ష్మి పాటలు | Laxmi Devi Songs Telugu | Laxmi Songs | Bhakti Songs | Friday Special Songs

శ్రీ మహలక్ష్మి పాటలు | Laxmi Devi Songs Telugu | Laxmi Songs | Bhakti Songs | Friday Special Songs

Список запретов в России на 2026 год – Как это коснется каждого?

Список запретов в России на 2026 год – Как это коснется каждого?

തിരുപ്പതി ദർശനം എളുപ്പത്തിൽ | EASY WAY TO DARSHAN AT TIRUPATI

തിരുപ്പതി ദർശനം എളുപ്പത്തിൽ | EASY WAY TO DARSHAN AT TIRUPATI

Кто предаст Россию?! Арчена ясновидящая из Индии

Кто предаст Россию?! Арчена ясновидящая из Индии

తిరుమల శ్రీవారి ఊరేగింపు #tirumala #srivaru#trending #viral

తిరుమల శ్రీవారి ఊరేగింపు #tirumala #srivaru#trending #viral

Уже через 10 минут вы получите огромную сумму денег, привлекающую безграничную любовь и богатство

Уже через 10 минут вы получите огромную сумму денег, привлекающую безграничную любовь и богатство

శుక్రవారం వినాల్సిన లక్ష్మీదేవి పాటలు | Lakshmi Devi Bhakthi Songs Telugu | Telugu Bhakthi Patalu

శుక్రవారం వినాల్సిన లక్ష్మీదేవి పాటలు | Lakshmi Devi Bhakthi Songs Telugu | Telugu Bhakthi Patalu

Jammu Tirupati devasthanam#tirumala Tirupati temple#TTD#Jammu Kashmir

Jammu Tirupati devasthanam#tirumala Tirupati temple#TTD#Jammu Kashmir

అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలంలో అరుల్మిగు నందికి అభిషేకం-2

అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలంలో అరుల్మిగు నందికి అభిషేకం-2

లలితా సహస్రనామం వింటే ఇంట్లో అష్టఐశ్వర్యాలే | Sri Lalitha Sahasranamam Telugu | Lalitha Sahasranamam

లలితా సహస్రనామం వింటే ఇంట్లో అష్టఐశ్వర్యాలే | Sri Lalitha Sahasranamam Telugu | Lalitha Sahasranamam

తిరుమల- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం -360*డిగ్రీస్ ఫుల్ వీడియో/Tirumala Sri Venkateswara Swamy Temple

తిరుమల- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం -360*డిగ్రీస్ ఫుల్ వీడియో/Tirumala Sri Venkateswara Swamy Temple

శుక్రవారం లక్ష్మిదేవి పాటలు | Laxmi Devi Songs | Maha Lakshmi Songs Telugu | Telugu Bhakti Songs

శుక్రవారం లక్ష్మిదేవి పాటలు | Laxmi Devi Songs | Maha Lakshmi Songs Telugu | Telugu Bhakti Songs

తిరుమలలో చిన్నశేష వాహన సేవ LIVE | Chinna Sesha Vahana Seva | Tirumala Brahmotsavam 2025 - TV9

తిరుమలలో చిన్నశేష వాహన సేవ LIVE | Chinna Sesha Vahana Seva | Tirumala Brahmotsavam 2025 - TV9

MH370 НАЙДЕН: Первые данные с черного ящика (Прорыв 2025 года)

MH370 НАЙДЕН: Первые данные с черного ящика (Прорыв 2025 года)

పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్రపతి ముర్ము || President Murumu Security at Padmavathi Temple

పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్రపతి ముర్ము || President Murumu Security at Padmavathi Temple

Tirupati local temples | తిరుపతిలో ప్రముఖ టెంపుల్స్ | local famous temples in tirupati

Tirupati local temples | తిరుపతిలో ప్రముఖ టెంపుల్స్ | local famous temples in tirupati

Lakshmi Suprabhatam | Friday Special | Margasira Masam | Lakshmi Devi Telugu Bhakti Songs

Lakshmi Suprabhatam | Friday Special | Margasira Masam | Lakshmi Devi Telugu Bhakti Songs

మణిద్వీప వర్ణన ఉదయాన్నే వింటే మీ సొంతింటి కల త్వరలో నెరవేరుతుంది | Manidweepa Varnana in Telugu

మణిద్వీప వర్ణన ఉదయాన్నే వింటే మీ సొంతింటి కల త్వరలో నెరవేరుతుంది | Manidweepa Varnana in Telugu

Tirumala Tirupati History | Explain in Telugu | A Touch of Mystery - Telugu

Tirumala Tirupati History | Explain in Telugu | A Touch of Mystery - Telugu

మార్గశిర అష్టమి కాలభైరవ జయంతి స్పెషల్ శ్రీ కాలభైరవ అష్టకం వినండి || Kalabhairava Jayanti Astami

మార్గశిర అష్టమి కాలభైరవ జయంతి స్పెషల్ శ్రీ కాలభైరవ అష్టకం వినండి || Kalabhairava Jayanti Astami

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]