Forest Officer Murder: ఫారెస్ట్ ఆఫీసర్ని చంపేసి, ఊరు వచ్చి చెప్పారంటున్న గుత్తికోయలు | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 24 нояб. 2022 г.
Просмотров: 770 588 просмотров
ఫారెస్ట్ ఆఫీసర్ని శ్రీనివాస రావును చంపిన గుత్తికోయల సొంత ఊరి వాళ్లు ఏమంటున్నారు. గుత్తికోయ తెగ ఉంటున్న ఎఱ్ఱబోడు గ్రామానికి వెళ్లి, అక్కడి గ్రామస్తులను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస రావు హత్యకు దారి తీసిన పరిస్థితుల్ని వాళ్లు బీబీసీకి వివరించారు.
#Telangana #FROSrinivasaRao #GuttyKoya #Errabodu
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: