నీవే కదా మా దేవతా నిన్నే సదా నమ్మియున్నాను మాత. nive kada ma devatha ninne sada nammiyunnanu matha
Автор: Ckreddy Devotional
Загружено: 2024-08-29
Просмотров: 747
నీవే కదా మా దేవత నిన్నే సదా నమ్మి యున్నాము మాత
మోహన రాగం. ఆట తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం
సాకి
అమ్మా చౌడేశ్వరి... మాత జగదీశ్వరి..... అమ్మా.....
పల్లవి
నీవే కదా మా దేవత నిన్నే సదా నమ్మి యున్నాము మాత
నీవే కదా... మా దేవతా...
చరణం1
ఏ మాట లాడిన నీ మాటలే ఏ పాట పాడినా నీ పాటలే
ఏమి కార్య మొనర్చినా ఏ కవిత్వము చేసినా
నీ నామ మొక్కటే నిక్కముగా మది నిలిపినాను
"నీవే కదా మా దేవతా"
చరణం2
ఎంతగా నిను వేడుకొందును నీవే గతీ
ఎపుడు నీమది ప్రీతీపొందును నీ ఆనతీ
ఎన్నటికి దయగల్గునో ఏ విధము నిను గాంతునో
నన్ను చూసి చల్లగా పలకరించవే చౌడేశ్వరీ
"నీవే కదా మా దేవతా"
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: