ఎకరంలో కొత్తిమీర సాగు ఆదాయంలో బాగు | Cultivation of coriander | MANALOCALFARMER
Автор: మన లోకల్ ఫార్మర్ ( Mana Local Farmer )
Загружено: 2024-02-12
Просмотров: 48827
#కొత్తిమీరసాగు #coriander #manalocalfarmer #coriandercultivation #మనలోకల్ ఫార్మర్
కొత్తిమీర సాగుతో మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, తాళ్లవెల్లంల గ్రామానికి చెందిన రైతు గోపగోని వెంకన్న గౌడ్..ఆయన ప్రస్తుతం ఎకరంలో కొత్తిమీర సాగు చేస్తున్నట్టు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందేందుకు అవకాశంగా ఈ పంట ఉంటుందని అన్నారు. 15 సంవత్సరాలకు పైగా వ్యవసాయం చేస్తున్న ఆయన ఈ పంటతో తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు...
గోపగోని వెంకన్న...9848459679
నమస్కారం అందరికీ..
వ్యవసాయం, వ్యవసాయానికి అనుబంధరంగాలలో ఓడిదుడుకులు ఎదర్కొంటూ...అపజయాల నుంచి విజయతీరాలవైపు వచ్చిన, వస్తున్న ప్రతి ఒక్క రైతు గాథను మీముందుకు తెచ్చే ప్రయత్నం మన " మన లోకల్ ఫార్మర్" చేస్తుంది. అలాగే వ్యవసాయంలో...మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్నపరిణామాలపై, సరికొత్త సమాచారం మీకందించేందుకు ప్రయత్నిస్తుంది...అలాగే శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలను, సూచనలను ఎప్పటికప్పుడు మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని SUBSCRIBE, LIKE, SHARE ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్" టీం...
ఈమెయిల్ః [email protected]
Disclaimer:
ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే కథనాల యొక్క ఫలితం అందరికి ఓకే విధంగా రావాలని లేదు....
"మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: