20×38 గజాలలో అందమైన ఇల్లు ఎంత ఖర్చుతో కట్టవచ్చు? 84 గజాల గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ కాస్ట్ ఎస్టిమేషన్ 2025
Автор: Telugu Construction Guide 2.0
Загружено: 2025-10-30
Просмотров: 360
20'×38' గజాల స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో మీరు గజాలు, సెంట్లు, అంకణాల రూపంలో స్థల పరిమాణం, మెటీరియల్ ఖర్చు, లేబర్ ఖర్చు, మరియు మొత్తం బిల్డింగ్ కాస్ట్ వివరాలు తెలుసుకుంటారు.
📏 స్థల పరిమాణం: 84.4 గజాలు / 1.74 సెంట్లు / 10.5 అంకణాలు
💰 మెటీరియల్ ఖర్చు: ₹11,02,700
👷 లేబర్ ఖర్చు: ₹4,23,000
🏠 మొత్తం ఖర్చు: ₹16,78,270 (ఎక్స్ట్రా 10% సహా)
ఈ వీడియో చూసి మీ స్వంత ఇంటి నిర్మాణానికి ఖచ్చితమైన అంచనా తెలుసుకోండి!
#HouseConstruction #HomeCostEstimation #TeluguConstruction #20x38HousePlan #GroundFloorHouse #BuildingCost2025 #TeluguHouseDesign #ConstructionTips #TeluguVastu #EVRConstruction
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: