ప్రభువా తరతరముల నుండి / సీయోను గీతములు || Joseph G Nehemiah || Prabhuva tharatharamula nundi
Автор: G. Nehemiah, God's Servant
Загружено: 2025-03-21
Просмотров: 2253
ప్రభువా తరతరముల నుండి / సీయోను గీతములు || Joseph G Nehemiah || Prabhuva tharatharamula nundi / Songs of Zion
@JerusalemPrayerHouse-kurnool
@HEBRONSONGSINSTRUMENTAL
@RoopDavid
@cephassoulwin6225
@philemonfurious3238
@Eshcolprayerhouse
@HEBRONFELLOWSHIPHYDERABAD
@jerusalemprayerhousekurnool
@HebronSongs
@HEBRONHEADQUARTERS
1. ప్రభువా తరతరముల నుండి - మాకు నివాసస్థలము నీవే యుగ యుగములకు నీవే మా - దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు
2. పర్వతములు పుట్టకమునుపు - భూమిని లోకమును నీవు
పుట్టింపక మునుపే నీవు - వున్నావు, వున్నావు, వున్నావు, వున్నావు
3. నరపుత్రుల మంటికి మార్చి - తిరిగి రండని సెలవిచ్చెదవు
వేయి సంవత్సరములు నీకు - జామువలె, జామువలె, జామువలె, జామువలె
4. నీదు దుష్టికి వేయి ఏండ్లు - గతించిన నిన్నటి వలె నున్నవి
రాత్రి యందొక జాముకు సమముగ - నున్నవి, వున్నవి, వున్నవి, వున్నవి
5. నీవు వారిని పారగొట్టగ - వరద చేతనైన రీతి
గడ్డివలె చిగిరించి వాడి - పోయెదరు, పోయెదరు, పోయెదరు, పోయెదరు
6. ప్రొద్దుట మొలిచి చిగిరించును - సాయంతరమున కోయబడును
వాడబారును నీ కోపముచే - క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్
7. నీదు కోపము వలన మేము - క్షీణించు చున్నాము దేవా
నీ యుగ్రతను బట్టి దిగులు - పొందెదము, పొందెదము, పొందెదము, పొందెదము
#christiansongs #christiansong #christianmusic #songsofzion #songsofziontelugu #josephamrithraj #gnehemiah #GN #hebronfellowship
#josephgnehemiah #bakthsingh #godsword #hebronchurch #christianmotivation #hebron #hebronzionsongs #seeyonugeethamulu #seeyonugeethalu #christianmotivation #christianfaith #teluguchristiansongs #telugulatestchristiansongs #kraisthavakeerthanalu #songsofzion #Seeyonupaatalu #siyonupaatalu #teluguworshipsongs #secondcomingofjesuschrist
#josephgnehemiah #hebronheadquoters #gnehemiah #GN #@bujjikeys #josephamrithraj #seeyonugeethaalu #seeyonugeethamulu #seeyonupaatalu #songsofziontelugu #songsofzion #teluguchristiansongs #christiansongs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: