పండరి పురవాస శ్రీ పాండురంగా కరుణించవేరా కరుణాంత రంగా. Pandari puravasa sri pandu ranga. లిరిక్స్ తో
Автор: Ckreddy Devotional
Загружено: 2025-11-21
Просмотров: 956
పండరి పురవాస శ్రీ పాండురంగా
కరుణించవేరా కరుణాంతరంగా
శివరంజని రాగం : ఆదితాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండి భజన బృందం. కడప జిల్లా
సాకి :- రంగా... పాండురంగా...
పండరి పుర వాసా శ్రీ పాండురంగా
పల్లవి
పండరి పురవాస శ్రీ పాండురంగా
కరుణించవేరా కరుణాంతరంగా
పండరి పురవాస శ్రీ పాండురంగా
చరణం1
సక్కుబాయి కి మోక్షమొసంగిన
మోక్ష ప్రదాత శ్రీ పాండురంగా
సకలము నీవే సర్వాంతర్యామి, "2"
సహనముతో మము సమకూర్చుమయ్యా
పండరి పురవాస శ్రీ పాండురంగా
కరుణించవేరా కరుణాంతరంగా
చరణం2
సర్వజీవులకు శాంతమొసంగిన
సంతాన వరదుడా జయపాండురంగ
నిత్య పూజలతో వెలసిన రంగా "2"
నిలచితిమయ్య నీ పాదాల చెంత.
పండరి పురవాస శ్రీ పాండురంగా
కరుణించవేరా కరుణాంతరంగా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: