Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Krupa Kshemamu Song | Hosanna Ministries Song | John Wesly

Автор: Telugu Christian Songs4

Загружено: 2021-03-18

Просмотров: 32470

Описание:

Song lyrics..🎵🎶

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు /2/
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా /2/

1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి /2/

అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను /2/
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే /2/
ఆరాధన నీకే  /కృపా/

2. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి /2/
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను /2/
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే /2/
ఆరాధన నీకే     /కృపా /

3.నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని /2/
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా /2/
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే /2/
ఆరాధన నీకే /కృపా/

Krupa Kshemamu Song | Hosanna Ministries Song | John Wesly

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

#hosannaministries 2023 New Year (OfficialVideo) Song ATHIPARISHUDUDAVU ॥ అతిపరిశుద్ధుడా ॥

#hosannaministries 2023 New Year (OfficialVideo) Song ATHIPARISHUDUDAVU ॥ అతిపరిశుద్ధుడా ॥

దేవుడి మాట ప్రత్యేకంగా నీకోసమే చెప్తున్నాడు బిడ్డ వినకపోతే ఇక నీ ఇష్టం #pavanraj #thandrisannidhi

దేవుడి మాట ప్రత్యేకంగా నీకోసమే చెప్తున్నాడు బిడ్డ వినకపోతే ఇక నీ ఇష్టం #pavanraj #thandrisannidhi

స్థిరపరచువాడవు (Sthiraparachuvaadavu)

స్థిరపరచువాడవు (Sthiraparachuvaadavu)

Christian Army Officer Court Judgement?

Christian Army Officer Court Judgement?

Entha Manchi devudavayya Song Lyrics| latest christian song | telugu christian songs

Entha Manchi devudavayya Song Lyrics| latest christian song | telugu christian songs

Neeve krupadharamu (నీవే  కృపాధారము ) 2020 hosanna ministries  new  song

Neeve krupadharamu (నీవే కృపాధారము ) 2020 hosanna ministries new song

Hosanna Song - యేసయ్యా కనికరపూర్ణుడా - Yesayya Kanikarapoornuda | Ps.Ramesh anna

Hosanna Song - యేసయ్యా కనికరపూర్ణుడా - Yesayya Kanikarapoornuda | Ps.Ramesh anna

Naa Stuthulapaina (Stotranjali)

Naa Stuthulapaina (Stotranjali)

Anthyakala Abhishekam | latest Christian song | telugu christian songs4

Anthyakala Abhishekam | latest Christian song | telugu christian songs4

సైన్యంలోకి చొచ్చుకుపోయిన మతోన్మాదం?న్యాయ వ్యవస్తలను గుప్పెట్లో పెట్టుకున్నమోడి?Suprimcourt|Temple

సైన్యంలోకి చొచ్చుకుపోయిన మతోన్మాదం?న్యాయ వ్యవస్తలను గుప్పెట్లో పెట్టుకున్నమోడి?Suprimcourt|Temple

Hosanna Song - Mahamahimatho Nindina | Ps.Ramesh garu

Hosanna Song - Mahamahimatho Nindina | Ps.Ramesh garu

దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్య || DHAVIDHU KUMAARUDAA || BRO.SHALEM RAJ ||

దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్య || DHAVIDHU KUMAARUDAA || BRO.SHALEM RAJ ||

Avadhule Lenidi || అవధులే లేనిది దివ్యమైన నీ కృప || HOSANNA MINISTRIES 2017 NEW SONG ||

Avadhule Lenidi || అవధులే లేనిది దివ్యమైన నీ కృప || HOSANNA MINISTRIES 2017 NEW SONG ||

దేవుని ప్రణాళికలో అద్భుతమైన సాక్ష్యం .. Sis. Jessy paul ll Raj prakash paul.. 🙏🏻🙌🏻

దేవుని ప్రణాళికలో అద్భుతమైన సాక్ష్యం .. Sis. Jessy paul ll Raj prakash paul.. 🙏🏻🙌🏻

Vetagani Urilo Nundi - వేటగాని ఉరిలో నుండి Telugu Christian song by Ps. Joshua Deeven | JGM

Vetagani Urilo Nundi - వేటగాని ఉరిలో నుండి Telugu Christian song by Ps. Joshua Deeven | JGM

Krupa Krupa

Krupa Krupa

PREME SASWATHAMAINA| SINGING BY | #JOY SHARON | TELUGU | SONG |THANKS FOR |#PASTOR JOHN WESLEY GAARU

PREME SASWATHAMAINA| SINGING BY | #JOY SHARON | TELUGU | SONG |THANKS FOR |#PASTOR JOHN WESLEY GAARU

Bahu Soundarya Siyonulo - బహు సౌందర్య సీయోనులో Hosanna Ministries 2023 new Album Song-3 Pas.ABRAHAM

Bahu Soundarya Siyonulo - బహు సౌందర్య సీయోనులో Hosanna Ministries 2023 new Album Song-3 Pas.ABRAHAM

Krupa Kshemamu (Tejomayuda)

Krupa Kshemamu (Tejomayuda)

Chirakala Sneham Official Video song,Sharon Sisters,JK Christopher,Latest Telugu Christian songs2022

Chirakala Sneham Official Video song,Sharon Sisters,JK Christopher,Latest Telugu Christian songs2022

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]