nibandhana krotha nibandhana (నిబంధన క్రొత్త నిబంధన)
Автор: Christian Devotionals
Загружено: 2016-11-24
Просмотров: 11177
నిబంధన క్రొత్త నిబంధన
ఇది నా రక్తము వలనైన నిబంధన
క్రొత్త నిబంధన
సంస్కారము సంస్కారము
ప్రభు రాత్రి బోజన సంస్కారము
1.ప్రభువైన యేసు తాను
అప్పగిపబడిన రాత్రియు
ఒకరొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతతో
స్తుతులు చెల్లించి దానిని విరచి
ఇది మీకొరకైన నా శరీరము
నన్ను జ్ఞాపకము చేసికొనుటకై
దీనిని చేయుడని చెప్పెను
సంస్కారము సంస్కారము
ప్రభు రాత్రి బోజన సంస్కారము
2.ఆ ప్రాకారమే
ఆ బోజనమైన పిమ్మట
ఆయన పాత్రను ఎత్తుకొని
ఈ పాత్ర నా రక్తము వలనైన
క్రొత్త నిబంధన మీరు దానిలోనిదే
త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసుకొని
దీనిని చేయుడని చెప్పెను
సంస్కారము సంస్కారము
ప్రభు రాత్రి బోజన సంస్కారము
3.పరలోకము నుండి దిగివచ్చిన
జీవాహారము నేనేగా
ఈ ఆహారము భుజించు వారు
జీవించెదరు నిత్య జీవముతో
నిశ్చయముగ నేను చెప్పుచున్నాను
అని ప్రభుయేసు భోదించెను
సంస్కారము సంస్కారము
ప్రభు రాత్రి బోజన సంస్కారము
can comment on
[email protected]
and share it to others
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: