“సౌర కుటుంబం లో అద్భుత యాత్ర 🌌 | Cosmic Tour of Our Solar System | Planets Explained in Telugu”
Автор: Imagine verse
Загружено: 2025-09-17
Просмотров: 311
“సౌర కుటుంబం లో అద్భుత యాత్ర 🌌 | Cosmic Tour of Our Solar System | Planets Explained in Telugu”
✅ Description:
🌌 తెలుగు:
మన విశ్వం లోని అద్భుతమైన రహస్యాల్లో ఒకటి – సౌర కుటుంబం (Solar System).
ఇది సూర్యుడుని చుట్టూ తిరిగే 8 గ్రహాలు, వాటి చంద్రులు (Moons), గ్రహశకలాలు (Asteroids), ధూమకేతువులు (Comets) అన్నీ కలిపిన ఒక అద్భుత సమూహం.
📍 సౌర కుటుంబం లో గ్రహాలు:
బుధుడు (Mercury)
శుక్రుడు (Venus)
భూమి (Earth)
అంగారకుడు (Mars)
గురుడు (Jupiter)
శని (Saturn)
యూరేనస్ (Uranus)
నెప్ట్యూన్ (Neptune)
📍 మొత్తం చంద్రులు:
ఇప్పటివరకు కనుగొన్నవి 220+ moons (ముఖ్యంగా Jupiter, Saturn ఎక్కువ).
Jupiter → 95 moons
Saturn → 146 moons
Uranus → 27 moons
Neptune → 14 moons
Mars → 2 moons
Earth → 1 moon
Mercury & Venus → 0 moons
📍 గ్రహాల పరిమాణం (Largest to Smallest):
1.Jupiter (అతిపెద్దది)
2.Saturn
3.Uranus
4.Neptune
5.Earth
6.Venus
7.Mars
8.Mercury (అతి చిన్నది)
📍 కొన్ని అద్భుతమైన విషయాలు (Interesting Facts):
Jupiter లోకి 1300 Earths సరిపోతాయి.
Saturn అద్భుతమైన rings తో మెరిసిపోతుంది.
Uranus 98° వంగి తిరుగుతుంది, కాబట్టి 42 ఏళ్ళ పాటు ఒక వైపు రాత్రి, మరో వైపు పగలు.
Venus retrograde (backward) గా తిరుగుతుంది.
Mars మీద భవిష్యత్తులో జీవం కోసం ఆశలు ఉన్నాయి.
Neptune లో గంటకు 2,100 km వేగంతో తుఫాన్లు వీచుతాయి.
✨ ఈ వీడియోలో మనం Mercury నుంచి Neptune వరకు ప్రయాణం చేస్తూ ప్రతి గ్రహం గురించి రహస్యాలు, దూరాలు, సమయాలు, చంద్రులు, మరియు జీవం అవకాశం గురించి తెలుసుకుందాం!
🌌 English:
One of the most fascinating mysteries of our universe is the Solar System.
It is a collection of the Sun, its 8 planets, their moons, asteroids, and comets orbiting together in cosmic harmony.
📍 Planets in the Solar System:
Mercury
Venus
Earth
Mars
Jupiter
Saturn
Uranus
Neptune
📍 Total Moons Discovered: Over 220+ moons so far.
Jupiter → 95 moons
Saturn → 146 moons
Uranus → 27 moons
Neptune → 14 moons
Mars → 2 moons
Earth → 1 moon
Mercury & Venus → 0 moons
📍 Planets by Size (Largest → Smallest):
Jupiter
Saturn
Uranus
Neptune
Earth
Venus
Mars
Mercury
📍 Amazing Facts:
Over 1,300 Earths could fit inside Jupiter.
Saturn shines with its spectacular rings.
Uranus is tilted 98°, giving it 42 years of continuous day or night.
Venus rotates backward (retrograde rotation).
Mars might hold the key for future life.
Neptune has supersonic winds blowing at 2,100 km/h.
✨ In this video, we’ll take an immersive cosmic journey from Mercury to Neptune, exploring distances, orbital times, moons, possibilities of life, and secrets of each planet.
Image & Video Credits:-
pixabay
freepik
vecteezy
NASA
ESA
Music Credits:-
Track: Away
Artist: Patrick Patrikios
👍 మీకు వీడియో నచ్చితే Like చేయండి, Share చేయండి, Subscribe చేయండి 🔔
👍 If you enjoyed this video, don’t forget to Like, Share, and Subscribe 🔔,
Thanks For Watching The Video
🔔 Subscribe to Imagine Verse for more fascinating space videos in Telugu.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: