Smt. Sirisha’s Recovery Journey | ACL & Meniscus Surgery in Telugu | Dr Prabhat Reddy Lakkireddi
Автор: Arete Hospitals
Загружено: 2025-08-24
Просмотров: 23
ఈ వీడియోలో, పేషెంట్ శ్రీమతి సిరిష గారు రెండు సంవత్సరాలుగా ఎదుర్కొన్న మోకాలి సమస్య, సరైన నిర్ధారణ కోసం పడిన కష్టాలు, చివరికి డాక్టర్ ప్రభాత్ రెడ్డి లక్కిరెడ్డ, - సీనియర్ కన్సల్టెంట్ - ఆర్థోపెడిక్ సర్జన్, ఆరీట్ హాస్పిటల్స్, గచిబౌలి, హైదరాబాద్, గారి వద్ద శస్త్రచికిత్స చేయించుకుని పొందిన ఉపశమనం గురించి చెప్పారు. అలాగే, డాక్టర్ ప్రభాత్ రెడ్డి లక్కిరెడ్డి గారు సిరిష గారి కేసు ఎలా పరీక్షించి, సమస్యను గుర్తించి, ఏ విధంగా శస్త్రచికిత్స చేసి, మంచి ఫలితాలు అందించారని తెలిపరు.
పేషెంట్ శ్రీమతి సిరిష గారి వివరణ
సుమారు రెండేళ్ల క్రితం కాలు తిరగడం వల్ల ACL గాయం జరిగిందని తెలిపారు. MRI లో partial tear అని తేలిందని, చాలా మంది డాక్టర్లను కలిసినా సరైన పరిష్కారం దొరకలేదని చెప్పారు. చివరికి డాక్టర్ ప్రభాత్ రెడ్డి లక్కిరెడ్డి గారి దగ్గరకు వచ్చారని తెలిపారు.
మే 29న శస్త్రచికిత్స జరిగిందని, వారం రోజుల్లోనే కోలుకుంటున్న అనుభూతి కలిగిందని చెప్పారు. ఇప్పుడు బాగా నడుస్తూ సౌకర్యంగా ఉన్నారని, డాక్టర్ గారు తన సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని చికిత్స చేసినందుకు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
డాక్టర్ ప్రభాత్ రెడ్డి లక్కిరెడ్డి గారి వివరణ
సిరిష గారు రెండు సంవత్సరాలుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న పేషెంట్ అని పేర్కొన్నారు. అనేక డాక్టర్లను కలిసినా సరైన నిర్ధారణ లేక బాధ కొనసాగిందని తెలిపారు. మొదట, పేషెంట్ కి సమగ్ర క్లినికల్ ఆస్సేస్మెంట్ చేసి, MRI, ఎక్స్-రే పరిశీలించిన తరువాత ACL చాలా సడలిపోయి పనికిరాని స్థితిలో ఉందని గుర్తించామని చెప్పారు.
దీనితో పాటు మోకాలి మిడిల్ మరియు లేటరల్ మెనిస్కస్(meniscus) కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. శస్త్రచికిత్సలో కొత్త ACL ప్రతిస్థాపన చేసి, మెనిస్కస్ రిపేర్ చేశామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ implant (Arthrex USA) ఉపయోగించామని, ఫలితంగా పేషెంట్ కి గతంలో ఎదుర్కొన్న అన్ని సమస్యలు తొలగిపోయాయని తెలిపారు.
పేషెంట్ శ్రీమతి సిరిష గారి ధన్యవాదాలు
ICU నుండి సహాయక సిబ్బంది వరకు అందరూ బాగా చూసుకున్నారని, హాస్పిటల్ ఆహారం, శుభ్రత, నర్సులు, జూనియర్ డాక్టర్ల సేవలు ఎంతో నచ్చాయని చెప్పారు. డాక్టర్ గారికి మరియు ఆరీట్ హాస్పిటల్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Timecodes
00:00 – Introduction
00:02 – Patient Smt. Sirisha Shares Her Experience
01:07 – Dr. Prabhat Reddy Lakkireddy Explains the Condition
03:34 – Patient Smt. Sirisha Expresses Gratitude
About Arete Hospitals: Arete believes that a good environment helps in healing and good facilities help experts achieve beyond their expertise.
To Know More: https://www.aretehospitals.com/
About the Doctor: Dr Prabhat Reddy Lakkireddi specialises in Sports Injuries, Arthroscopic Shoulder and Knee Reconstructive Procedures, as well as Joint Replacement Surgeries, including Primary and Revision Total Knee and Hip Replacements.
Book an Appointment with Dr Prabhat Reddy Lakkireddi:
https://www.aretehospitals.com/book-d...
Explore Dr. Prabhat Reddy Lakkireddi - Orthopedic surgeon playlist for more informative videos:
• Dr Prabhat Reddy Lakkireddi - Orthopaedic ...
Connect with our other platforms for regular updates:
1. Facebook: / aretehospitals
2. Instagram: / aretehospitals
3. LinkedIn: / arete-hospitals
4. Twitter: / aretehospitals
Like and comment on the video. Share with your friends and family.
Subscribe to our channel to get regular updates on your health, Thank you.
#aretehospitals #mindfulbeyondthemedicine #healthcare

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: