Voter IDని Aadhar Numberతో లింక్ చేసే చట్టాన్ని Modi ప్రభుత్వం ఎందుకు తెస్తోంది? | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2021-12-22
Просмотров: 80737
ఓటరు ఐడీని ఆధార్ సంఖ్యతో అనుసంధానించే చట్టంతో నకిలీ ఓటర్లను ఏరివేయొచ్చని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం ఉద్దేశాలపై ప్రతిపక్షాలు ఆందోళనలు, అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి.
ఓటర్ ఐడీని, ఆధార్ నంబరును ప్రయోగాత్మకంగా అనుసంధానించినప్పుడు 2018లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 55 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితాలోంచి గల్లంతయ్యాయి. ప్రస్తుత చర్చలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది.
#VoterIDAadharLinking #VotersList #AadharData
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: