రైతే డాక్టర్ లా మారితే.. | Healthy Farming | K Vijay
Автор: Raitu Nestham
Загружено: 2023-10-31
Просмотров: 105281
#raitunestham #naturalfarming #Katkam #katkamvijay
ప్రకృతి వ్యవసాయ నిపుణులు కే విజయ్.. ప్రజల్ని ఆరోగ్యాన్ని రక్షించే వ్యవసాయం చేస్తున్నారు. బంధువులు, స్నేహితులు క్యాన్సర్ బారిన పడిన కన్నుమూయడంతో.. కలత చెందిన విజయ్.. వ్యవసాయంతో క్యాన్సర్ కి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలి 2015లో ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టి విజయవంతంగా సాగుతున్నారు.
మరిన్ని వివరాలకు కటకం విజయ్ గారిని 93984 60227 లో సంప్రదించగలరు .
-----------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • జీరో కెమికల్ వ్యవసాయం | ఈ పంటకు ఫుల్ డిమాం...
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: