ఉద్రిక్తతకు దారి తీసిన వైసీపీ నేతల ఆందోళన
Автор: AP HOT NEWS
Загружено: 2025-11-25
Просмотров: 1307
కడప..
ఉద్రిక్తతకు దారి తీసిన వైసీపీ నేతల ఆందోళన..
వందల కోట్ల రూపాయల విలువ చేసే చారిటబుల్ స్థలం పై కన్నేసిన టీడీపీ నేతలపై మండిపడ్డ వైసీపీ శ్రేణులు..
ట్రస్ట్ సభ్యుల పేరిట ఉన్న భూమిని దేవాదాయ శాఖ అధికారుల వేలం వేయడాన్ని తప్పు బట్టిన వైసీపీ నేతలు...
ట్రస్ట్ భూమిని వేలంపాట ఎలా నిర్వహిస్తారని సూటిగా ప్రశ్న..
టీడీపీ నేతలు భూమిని దక్కించుకొని నిర్మాణాలు చేపట్టడంతో అడ్డుకొనే ప్రయత్నం..
పేదల ప్రజల ప్రయోజనాల కోసమని నిబంధన ఉన్నా భూమిని కమర్శియల్ కాంప్లెక్స్ నిర్మాణాలకు ఎలా కేటాయిస్తారని నీలదీత..
కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారానని నిలదీత..
నిర్మాణాలను అడ్డుకునేందుకు
లోపలికి చొరబడే ప్రయత్నం..
అడ్డుకునే క్రమంలో పోలీసులకు, వైసీపీ నేతలకు తీవ్ర వాగ్వివాదం..
రంగంలోకి దిగిన డీఎస్పీ వెంకటేశ్వర్లు..
డీఎస్పీ చొరవతో సద్దుమణిగిన వివాదం..
నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి రావాలని పట్టుబట్టిన నాయకులు..
లక్షల్లో బకాయి ఉన్న పన్నులను చెల్లించకపోతే ఎలా నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని నిలదీత..
దేవాదాయ శాఖ, ట్రస్ట్ భూములు అన్యాక్రాంతం అయితే వాటిని కాపాడుకోవడం కోసం ఎంతదూరమైనా వెళ్తామని హెచ్చరిక..
ఇప్పటికైనా కమిషనర్ జోక్యం చేసుకోకపోతే నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడిస్తామని స్పష్టం..
దేవాదాయ శాఖ భూములను కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ లకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించిన నాయకులు..
కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయని ఆరోపణ..
దీని వెనుక ఉన్న రాజకీయ శక్తి బయట పెట్టాలని డిమాండ్..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: