Telangana Bandh: కొనసాగుతోన్న తెలంగాణ బంద్..! | Oneindia Telugu
Автор: Oneindia Telugu
Загружено: 2025-10-17
Просмотров: 291
The bandh is continuing peacefully across Telangana. Leaders of all parties are participating in the bandh. Due to this, public life has come to a standstill in many places. RTC buses have stopped running in many places. A holiday has also been declared for schools. BC leaders have taken up agitation at the Secunderabad Jubilee Bus Station. BC leaders protested on the way out of the Jubilee Bus Station.
తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అన్ని పార్టీల నేతలు బంద్ పాల్గొంటున్నారు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీసీ సంఘాల నాయకుల ఆందోళన చేపట్టారు. జూబ్లీ బస్ స్టేషన్ నుండి బస్సులు బయటకు వెళ్లే మార్గంలో నిరసనకు దిగిన బీసీ నాయకులు.
#telanganabandh
#bcjac
#telangana
Follow on Twitter: / oneindiatelugu
Follow on Facebook: / oneindiatelugu
Follow on Instagram: / oneindiatelugu
~VR.238~CA.240~HT.286~
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: