Astrology Lessons in Telugu by Sairam || part 49 || జ్యోతిష పాఠము 49 వ భాగము || andrabhakthi
Автор: Daiva Bhakthi
Загружено: 2017-06-08
Просмотров: 4564
ముఖ్య గమనిక:---
ఈ జ్యోతిష పాఠాలు కేవలం జ్యోతిషం నేర్చుకోవాలి అనుకొనే వారికీ మాత్రమే పండితులకు కాదు.
నన్ను చాలామంది బేసిక్స్ చెప్పండి అని, పంచాంగం ఎలా చూడాలో తెలియడం లేదని, యూట్యూబ్ ద్వారా చెప్పగలరు అని అడిగారు. వారి కోరిక మేరకు సులభంగా అర్ధం చేసుకునేలాగా సవివరంగా తెలియ జేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా అన్ని చెప్పడం కష్టము.బేసిక్స్ వరకు అర్ధమయ్యే విధంగా నాకు ఉన్న పరిజ్ఞానాన్ని అందించగలను.పూర్తిగా నేర్చుకోవాలి అనుకునే వారు నన్ను నేరుగా సంప్రదించగలరు.
మీ శ్రీ గుంటుపల్లి వేంకట సత్య సాయిరాం. హైదరాబాద్ 9848505847 , 9052533875 . #జ్యోతిషం #astrology #telugu #సాయిరాం #దైవభక్తి
#జ్యోతిషపాఠాలు #sairam
నేను బాగుండాలి !
మేము బాగుండాలి !
మా ఊరు బాగుండాలి !
నా దేశం బాగుండాలి !
అందరూ బాగుండాలి !
జై గోమాత ||
జై భరతమాత ||
జై శ్రీరామ్ ||
Welcome to Daivabhakthi Youtube Channel.
This is a Telugu Devotional channel.
Please subscribe my channel and press the bell icon
Daivabhakthi channel link: / @daivabhakthi
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: