మేకపోతు గాంభీర్యం
Автор: TELUGU STORIES
Загружено: 2025-11-25
Просмотров: 1244
ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది ఇంటి దారి కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది చీకటి పడింది కానీ ఇంటికి వెళ్లే మార్గం కనిపించలేదు ఏం చేయాలో పాలు పోక అటు ఇటు తిరుగుతున్న మేకకి ఒక రాతి గుహ కనిపించింది ఆ గుహ లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకుంది అప్పుడే ఆ గుహ దగ్గరకు సింహం వచ్చింది ఆ గుహ సింహానిదే ఈ విషయం తెలుసుకున్న మేక చాలా భయపడింది సింహం గృహ లోపలికి వెళ్ళబోతూ గుహలో ఏదో విలవిలా మెరుస్తున్న కళ్ళను చూసి భయపడింది రాత్రంతా గుహబైటే ఉండింది
#moralstories #cartoon #kidsstories #animation #telugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: