శ్రీ రాజమాత భజన మండలి ప్రొద్దుటూరు వారు telugu lyrics venkatagiri bajana potilu pathintiramakrishna
Автор: Pathinti Ramakrishna Rythu Vyavasayam
Загружено: 2025-12-03
Просмотров: 2177
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_https://whatsapp.com/channel/0029Vb6u...
2_https://chat.whatsapp.com/JZrSfj1pbNT...
3_https://chat.whatsapp.com/IcEDcEuZI9Z...
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording YouTube channel no.7660096648
_________________________________________
మాల్కోస్ రాగం : ఆది తాళం
అంజని తనయా హనుమంతా
అంజలి గొనుమా బలవంతా
నిర్మల రూపా పవన సుతా
నిన్నే నమ్మితి దయగనుమా
రామ నామమే పరమా వదిగా
నిరతము జపియించి తరియించితిని
రామ కార్యమే సఫలము చేసి 2
రామదూతవని కీర్తిని గాంచె.
నీ శుభనామమే నా జీవితమున
సంజీవనిగా భావిం
నా గుండియనె గుడిగా మలచి -2
కొలువుండగ నిను రమ్మని పిలచితి.
_________________________________________
రాగం :- హిందూస్తాన్ తోడి.
తాళం :- ఝంపె తాళం.
సాకి :- రామా...శ్రీ రామ నిరతము నిన్నే
ధ్యానించుచున్న - నీకు జాలిలేదా -2
పల్లవి :- కలనైన శ్రీ రామ - నీ ధ్యానమే
ఇలలోన నాస్వామి - నీవేనయా. (కలనైన)
చరణం:- రామనామామృత - మాధుర్యమును గ్రోలి
త్యాగయ్య క్షేత్రయ్య తరియించిరి -2
నీ పాదధూళిచే - నన్యమై జన్మంఋ -2
శిలకూడ పులకించె - స్త్రీ రూపమై. (కలనైన)
చరణం:- నీ పాద సేవయొ - మా భాగ్యమని యొంచి
నిరతంబు మనసార కొలిచేమయా -2
శరణాగత త్రాణ బిరుదాంకితుడవీవు -2
శరణంటి శ్రీ రామ దరిచేర్చుమా. (కలనైన)
_________________________________________
హంసద్వని రాగం : రూపకం తాళం
పల్లవి :- కోరినిన్ను భజియింతునంబ
గుణకదాంబ శారదాంబ.
చరణం:- కీరవాణి భ్రమర వేణి
కిసలయ మృధు పాణి వాణి
సార శబ్ధ సత్ కవితను జాల నొసగినా జిహ్వాను
కూరిమితో నేలుతలి కోవిద కల్వ వల్లీ.
చరణం:- సరసీరూహ లోచనిశశి శారదాంభజవద్మ
హరిహరాదులైనను నిను ఆదారముగా కొలుతులరు
కరుణరస సందాయిని గ్యా కళా సమ్మోనిధీ
ధరణి సోమకవి పోషిని ద్యావలోక విధారిణి.
_________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: