వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పులివెందుల పర్యటన |
Автор: YSR Congress Party
Загружено: 2025-12-25
Просмотров: 2673
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పులివెందుల పర్యటన
క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న శ్రీ వైయస్ జగన్ సహా కుటుంబ సభ్యులు, బంధువులు.
పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైయస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో పాటు తల్లి వైయస్ విజయమ్మ, సతీమణి వైయస్ భారతి రెడ్డి, వైయస్సార్ కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులు ప్రార్ధనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. అనంతరం అందరికీ వైయస్ జగన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
#YSJaganInPulivendula
#MerryChristmas
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: