Araku - Honey Farming: బద్ధకిస్తే 'రాణి'నైనా చంపేసే తేనెటీగలు | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2022-02-05
Просмотров: 232426
విశాఖ ఏజెన్సీలోని తేనేటీగల సామ్రాజ్యం అది. అరకు సమీపంలో ఉంది. ఆ నీలం రంగు బాక్సుల్లో రాణి తేనెటీగ, మగ తేనెటీగ, కూలీ తేనెటీగలు ఉంటాయి. ఇవన్నీ కలిసి తేనెటీగల సంతతిని ఎలా పెంచుతాయి? ఒక ప్రత్యేక రాచరిక పద్ధతిని అనుసరిస్తూ, ఏ మాత్రం విశ్రమించకుండా తేనెను ఎలా ఉత్పత్తి చేస్తాయి? వివరాలను ఈ వీడియోలో చూడండి.
#VisakhaAgency #Araku #HoneyFarming #Beekeeping
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: