భువనేశ్వర్ SC ,ST సంక్షేమ కమిటీ మీటింగ్
Автор: Sirishadevi Miriyala
Загружено: 2025-08-29
Просмотров: 785
అందరికీ నమస్కారం
🙏🙏🙏🙏🙏🙏
రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల్ శిరీషా దేవి గారు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కమిటీ అధ్యక్షురాలు, 29 ఆగస్టు 2025 తేదీలలో భువనేశ్వర్, ఒడిశాలో జరిగిన జాతీయ స్థాయి ఎస్టీ సంక్షేమ కమిటీల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, రాష్ట్రంలోని గిరిజన సమాజానికి ఆర్థిక*, *సామాజిక*, *రాజకీయ సాధికారత కల్పించడం కమిటీ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ పథకాల పర్యవేక్షణ, శాఖల నివేదికల సమీక్ష, ఫీల్డ్ విజిట్స్, భూమి హక్కుల పరిరక్షణ, విద్య–ఆరోగ్య సదుపాయాల బలోపేతం, ఉపాధి అవకాశాల పెంపు మరియు డిజిటల్ చేరువ వంటి అనేక కార్యక్రమాలను కమిటీ విజయవంతంగా అమలు చేస్తోందని వివరించారు.
ఇట్లు,
ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కమిటీ అధ్యక్షురాలు వారు క్యాంప్ కార్యాలయం, రంపచోడవరం.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: