రాకడ ప్రకటన: యేసుప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి - M. Devadasu Ayyagaru
Автор: Bible Mission Spirit
Загружено: 2025-10-28
Просмотров: 615
Bible Mission Ministries
For original tune: https://biblemissionspirit.com/m/liri...
రాగం: యదుకుల కాంభోజి
తాళం: ఆది
యేసు ప్రభువు వచ్చుచున్నా - డిదిగో వినరండి - పూర్వదోస
కారులు చంపిరి బ్రతికెను - దొడ్డ నరుడై వచ్చునండి || యేసు || -
ప్రకటన 22:12, 13; హెబ్రీ 10:37,38
యూదులు పాలస్తీన వెళ్ళు - చున్నారను మాట - నిజము ఈ దినాల
లోనె క్రీస్తుయేసు వచ్చుట || యేసు || - యెషయా 5:26;జెఫన్యా 3:8,9
కారులు బస్సులు సంచరించు - కాల మిదే గదా - గనుక ఆ రక్షకుని
రాకకు సిద్ధ - మౌ సమయంబునిదే గదా || యేసు || - నహూము2:3,4
పనిపాటులకు కరువైనట్టి దినము వచ్చినది = క్రీస్తు - తన విశ్వాసులను కొనిపోవు - తరుణము వచ్చినది
|| యేసు || - జెకర్యా 8: 4,10.
లోకమంతయును కలత - లోబడి బోయినది =
క్రీస్తు రాకడ గడియ ఇపుడన్నట్టు - రానైయున్నది || యేసు || - మత్తయి 24:3-14.
నమ్ము వారికి చావె యుండదు - నవ రూపము గలుగు =
వినక - ఇమ్మహి మిగిలిన వారికి గొప్ప - హింసలు చెల రేగు || యేసు || - రోమా 8:9-11; 1కొరింథి 15:50-52; ఫిలిప్పీ 3:21 1థెస్స. 4:13-18
వినుట విశ్వసించుట ఆజ్ఞకు - విధేయులైమనుట =
ఈ పనులు మూడు చేయువారె - పరలోక వాస్తవ్యులగుట || యేసు ||
మారు మనస్సు పొంది దేవుని - మాట వినకున్న =
భువిని పేరొందిన విశ్వాసులైన - చేరుకొనుటయె సున్న || యేసు || - మ త్తయి 25:1-13.
నేడే ప్రభువు వచ్చుననుకొను - వాడే ధన్యుడు =
ప్రభువు కూడ మేఘమెక్కి వెళ్ళ - కుండ నుండడు || యేసు || - లూకా 12:35-40
రాకడకై సిద్ధంబౌటకు న-నేక మందికి క్రీస్తు =
ఈ కాలమున శుద్ధాత్మతో - ఇచ్చును బాప్తిస్మమ్ || యేసు ||
ఈ వేళ ప్రభువు వచ్చునని - ఎవరను కొందురో =
వారు - దేవ పుత్రుని రాకడ ఇచ్చు - దీవెన లొందుదురు || యేసు ||
మహిమతోడ కప్పివేయు - మహిమ కొరకు సిద్ధపర్చు =
మహిమ జీవులనుగా మార్చి - మహిమలోకి చేర్చుకొనును || యేసు ||
మరనాత యనగా మన ప్రభువు - మరల వచ్చుట =
దీనిన్ తరచుగా సలామున వాడు - నరులు ధన్యులు || యేసు ||
#biblemissionministries #biblemission #biblemissionbhimavaram #biblemissiongooty
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: