🔥TG TET 2026 Notification Out || TET Exams from 3rd January 2026 || TET Compulsory for Govt Teachers
Автор: RS Tutorial
Загружено: 2025-11-13
Просмотров: 208
#tgtet2026 #tgdsc2026 #tgpsc
🔥TG TET 2026 Notification Out || TET Exams from 3rd January 2026 || TET Compulsory for Govt Teachers
#tgtet #tgtet2025 #tgdsc #tgdsc2025 #tgpsc #tgpscgroup2 #rstutorial
🎯 తెలంగాణలో టెట్ నోటిఫికేషన్(TET Notification) విడుదల
👉 ఈనెల 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
👉 వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
👉 2025 సంవత్సరానికి సంబంధించి తొలి విడత టెట్ నోటిఫికేషన్ ఈ ఏడాది జూన్‌లో జారీ చేశారు.
👉 ఇప్పటికే పరీక్షలు పూర్తి చేయగా.. జులై 22న ఫలితాలు కూడా వెల్లడించారు.
👉 తాజాగా రెండో విడత నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేశారు.
👉 మరోక వైపు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వారంతా తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సి ఉంది.
Telegram Link:- https://t.me/+8DjSuUDFA3ExYTVl
#TGTET2025 #TGDSC2025 #TETUpdates #TGPSC #SSC #RRB #APPSC #TGLPRB
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: