Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

రాహు గ్రహ దోషాలు - పరిహారాలు || RAHU GRAHA DOSHALU - PARIHARALU || భక్తిభారతం టీవీ

Автор: Bhakthi Bharatham TV

Загружено: 2024-05-06

Просмотров: 26164

Описание:

importance of Rahu in astrology, it has been allocated the status of the planet by Rishis. Rahu is known to confer malefic effects in general and is considered as a planet which induces laziness, delays, and hurdles in work.
Rahu is known to reflect its shadow for 18 months in a zodia ..It can create confusion, depression and emotional imbalance if placed negatively in the horoscope. It is said that if Rahu sits in an auspicious position in the horoscope of a person, then luck is brightened. With this, the person attain sharp intellect. The native receives honour and fame.you must watch this video to know more on thidsplanet.
వ్యక్తి జాతకంలో జన్మ నక్షత్రంతో రాహువు గ్రహ స్థితిలో ఉన్న కాలాన్ని రాహు మహాదశ అంటారు. రాహు మహాదశ కొన్నిసార్లు జీవితంలో అనుకోని భారీ విజయాన్ని తెస్తుంది, అయినప్పటికీ, ఈ దశలో జాతకుడికి కొన్ని అంశాలపై నియంత్రణ, పట్టులేకపోవుట, అస్తవ్యస్తంగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. కానీ ఈ గ్రహం అందించే భోగాలు, సుఖాలు అద్బుతంగా వుంటాయి.
ఏ మాత్రం ఊహించని విధంగా అధికలాభం, అత్యధిక ధనం, రాత్రికి రాత్రే పేరు ప్రఖ్యాతులు రావటం లాంటి ఘటనలు జరుగుతాయి. స్పెక్యులేషన్ వ్యాపారాల్లో విజయాలు పొందుతారు. భోగలాలస జీవితం, విందు వినోదాలు, రాజకీయ పదవులు, చలనచిత్ర పరిశ్రమలో విజయాలు, ప్రభూత్వంలో పెద్దహోదా కలిగిన నామినేటేడ్ పదవులు లభిస్తాయి. వీరి నివాసం చుట్టూ బంధువులు రాకపోకలు అధికంగా వుంటాయి. అనుకోని అదృష్టం వెంటవస్తుంది. మంచి ఉన్నత స్థితి కలిగిన స్త్రీవల్ల
స్థిర,చర ఆస్తులు కలసి వస్తాయి. ఈ అదృష్టం నిలుపుకుంటే కొన్ని తరాలు బాగుపడే అదృష్టం పడుతుంది. లేకపోతే ఎలా వచ్చింది అలానే క్షణంలో మాయం అవుతుంది. అదృష్టం కలిగినప్పుడు కొన్ని కీలకమైన అంశాలు పాటించాలి. అవి ఏంటనేవి ఈ వీడియోలో వివరించాము తప్పక తెల్సుకొండి.

📲 Follow us for more updates:

Instagram: instagram.com/bhakthi_bharatham_tv

#rahugraharemedies , #rahugrahaimpact #rahugrahadoshalupariharalu

రాహు గ్రహ దోషాలు - పరిహారాలు  || RAHU GRAHA DOSHALU - PARIHARALU  ||  భక్తిభారతం టీవీ

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

రాహు గ్రహ దోషం పోయి అదృష్టం రావాలంటే .| Astrologer Rukmangada Rao About Rahu Graham | Red TV Subham

రాహు గ్రహ దోషం పోయి అదృష్టం రావాలంటే .| Astrologer Rukmangada Rao About Rahu Graham | Red TV Subham

రాహు మహాదశ ఫలితాలు 2025 | Rahu Mahadasha Phalitalu in Telugu | రాహు ప్రభావం & పరిహారాలు

రాహు మహాదశ ఫలితాలు 2025 | Rahu Mahadasha Phalitalu in Telugu | రాహు ప్రభావం & పరిహారాలు

జాతకం లో రాహు ప్రభావానికి మందు - Best Remidical Act for Rahu and kethu

జాతకం లో రాహు ప్రభావానికి మందు - Best Remidical Act for Rahu and kethu

జాతకంలో ఏ దరిద్రమైన పోతుంది..C Chinta Rukmangada Rao @AnanthaSpiritualWorld

జాతకంలో ఏ దరిద్రమైన పోతుంది..C Chinta Rukmangada Rao @AnanthaSpiritualWorld

రాహు గ్రహ దోషాలకు పరిహారం Srirastu 09 August 2020 Sanathanam Sri Tejaswi Sharma | daily panchangam

రాహు గ్రహ దోషాలకు పరిహారం Srirastu 09 August 2020 Sanathanam Sri Tejaswi Sharma | daily panchangam

How to see the path of money in the horoscope? Precautions to be taken by all ascendants / Rajesh /

How to see the path of money in the horoscope? Precautions to be taken by all ascendants / Rajesh /

రాహు  మహర్దశ ప్రభావం వల్ల కలిగే ఫలితాలు | Rahu Mahadasha Effects | Nanaji Patnaik | Hindu Daivam

రాహు మహర్దశ ప్రభావం వల్ల కలిగే ఫలితాలు | Rahu Mahadasha Effects | Nanaji Patnaik | Hindu Daivam

Empty houses in Astrology Explained | Learn Astrology in Telugu

Empty houses in Astrology Explained | Learn Astrology in Telugu

మీ జాతకంలో రాహు గ్రహం అనుగ్రహించాలంటే ఇదొక్కటే పరిహారం! | KS Rao | Red Tv Bhakthi

మీ జాతకంలో రాహు గ్రహం అనుగ్రహించాలంటే ఇదొక్కటే పరిహారం! | KS Rao | Red Tv Bhakthi

శని మహాదశ | Effects of Shani Mahadasha #teluguastrology #shani #saturn #shanimahadasha #శని

శని మహాదశ | Effects of Shani Mahadasha #teluguastrology #shani #saturn #shanimahadasha #శని

రాహు గ్రహ దోషం పోయి అదృష్టం రావాలంటే చేయాల్సింది ఇదే | Rahu Graha Dosha Nivarana In Telugu

రాహు గ్రహ దోషం పోయి అదృష్టం రావాలంటే చేయాల్సింది ఇదే | Rahu Graha Dosha Nivarana In Telugu

రాహు - కేతు ప్రభావం ఎలా ఉండబోతుందంటే..ఆ రాశులకి మాత్రం..? | Rahu - Ketu | Ravinuthala Bhakti

రాహు - కేతు ప్రభావం ఎలా ఉండబోతుందంటే..ఆ రాశులకి మాత్రం..? | Rahu - Ketu | Ravinuthala Bhakti

Rahu Graha Characteristics | Effects of Rahu on Human Being | Rahu in Astrology | Navagrahalu

Rahu Graha Characteristics | Effects of Rahu on Human Being | Rahu in Astrology | Navagrahalu

True astrology Episode 14 || Discover Why You Were Born:The Power of Your Horoscope #జ్యోతిషం #astro

True astrology Episode 14 || Discover Why You Were Born:The Power of Your Horoscope #జ్యోతిషం #astro

రాహు మహాదశ | రాహువు మహాదశ ప్రభావం ఎలా ఉంటుంది? #teluguastrology #rahu #rahudasha

రాహు మహాదశ | రాహువు మహాదశ ప్రభావం ఎలా ఉంటుంది? #teluguastrology #rahu #rahudasha

|రాహు మహాదశ ఎవరికి యోగిస్తుంది|ఏ స్థానాల్లో ఉంటే ఇబ్బందులు ఉంటాయి|rahu mahadasha|Effectsand remedies

|రాహు మహాదశ ఎవరికి యోగిస్తుంది|ఏ స్థానాల్లో ఉంటే ఇబ్బందులు ఉంటాయి|rahu mahadasha|Effectsand remedies

Results given by Rahu in the eighth house(8)//అష్టమ స్థానంలో (8) రాహువు ఇచ్చే ఫలితాలు// మీ రాజేష్ //

Results given by Rahu in the eighth house(8)//అష్టమ స్థానంలో (8) రాహువు ఇచ్చే ఫలితాలు// మీ రాజేష్ //

రాహువు ఇచ్చే ఆరు రకాల రాజయోగం గురించి విశ్లేషణ? // మీ రాజేష్ //

రాహువు ఇచ్చే ఆరు రకాల రాజయోగం గురించి విశ్లేషణ? // మీ రాజేష్ //

రాహు మహర్దశ ప్రభావం వల్ల కలిగే ఫలితాలు | Rahu Mahadasha Effects | Dr Madhavee | Star Struck

రాహు మహర్దశ ప్రభావం వల్ల కలిగే ఫలితాలు | Rahu Mahadasha Effects | Dr Madhavee | Star Struck

రాహు నవగ్రహ శాంతి మంత్రము || Rahu Nava Graha Santhi Mantram 108 Times With Lyrics #TRCREATIONS

రాహు నవగ్రహ శాంతి మంత్రము || Rahu Nava Graha Santhi Mantram 108 Times With Lyrics #TRCREATIONS

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]