పరలోకానికి స్వాగతం అని అందరినీ పిలుస్తున్నాడు
Автор: Nityajivam
Загружено: 2025-11-24
Просмотров: 115
పరలోకానికి స్వాగతం ప్రియుడా.
#Nityajivam#Jesuscalling#Sin #jesussecondComming#Welcometohaven #Callingjesus#Everyone#god kindom #Gospel
పర్వతాలు ఉనికిలోకి రాకముందే భూమిని,
లోకాన్ని నీవు సృష్టించకముందే నీవే దేవుడివి,
శాశ్వతుడైన దేవుడివి.
కీర్తనలు 90:2
ప్రభూ! తరతరాలుగా నీవే మాకు నివాస స్థానం.
నీవు మనుషులను మన్ను చేస్తావు.
“మనుషులారా, తిరిగి రండి!” అంటావు
కిర్తన 90:1,3
తాను ప్రేమభావంతో యేసు క్రీస్తుద్వారా మనలను కుమారులుగా స్వీకరించడానికి✽ ముందుగానే నిర్ణయించుకొన్నాడు. ఇది ఆయన సంకల్పంలో ఉన్న మంచి ఉద్దేశం ప్రకారమే. 6 దీనిద్వారా తన దివ్య కృపకు కీర్తి కలగాలని ఆయన భావం. ఆ కృప ద్వారా తాను ప్రేమించినవానిలో✽ మనల్ని స్వీకరించాడు. 7 ఆయన కృప సమృద్ధి✽ ప్రకారమే ఆయనలో ఆయన రక్తంద్వారా మనకు విముక్తి✽, అంటే మన పాపాలకు క్షమాపణ✽, కలిగింది. 8 ఈ కృప సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనమీద విరివిగా✽ కుమ్మరించాడు.
ఎఫెసీ 1:5-8
చావును చూడకుండా బ్రతికే మనిషి అంటూ
ఉంటాడా?
మృత్యు లోకం నుంచి తప్పించుకోగల వాడెవడు
కిర్తన 89:48
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: