2 లవంగాలతో ఇలా చేయండి అందరూ మీకు వశమై ఉంటారు అనుకూలంగా ఉంటారు#@Astrosciencewithremedies
Автор: Astro science with remedies
Загружено: 2020-04-13
Просмотров: 1634954
#2లవంగాలతో_ఇలా_చేయండి_అందరూ_మీకు_వశమై_ఉంటారు_అనుకూలంగా_ఉంటారు
#2do_this_with_cloves_everyone_will_be_friendly_with_you
Call for appointment 88550 75679
Time:10.00 AM TO 1.00 PM And 3.00 PM TO 6.00 PM
fees: 500 rupees
Google pay Number: 9440593655
Phone pay :9440593655
Account Pay: Account Number:121420110000370
akshaya nidhi mart
Ifsc code BKID0001214
Bank name bank of india Roha Maharashtra
పేమెంట్ రిసిప్ట్ ని ఈ నెంబర్ కి వాట్సప్ చేయండి 9440593655
ఈ చానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి
/ astroscienceteluguremedies
/ Канал
/ Канал
/ @astroakshayanidhimart
/ @astrosriakshayanidhi
/ astroscience.withremedies.5
మీరు అడిగిన సబ్జెక్ట్ మీద చాలా వీడియోస్ చేయడం జరిగింది ఈ కింద ఉన్న లింక్ ఓపెన్ చేయండి
/ astrosciencewithremedies
ఈ వీడియోని పూర్తిగా చూడండి అర్థం అవుతుంది అంటే ఈ ప్రయోగం చేసినపుడు మన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండాలి ఎలా ఉంటే పని అవుతుంది వీడియోలో చెప్పడం జరుగుతుంది. మనసులో అవతలి వారిని ఇబ్బంది పెడదామని.వారి మీద కోపంతోనో ద్వేషంతో చేస్తే ఇలాంటి తాంత్రిక ప్రక్రియలు పనిచేయవు.అలాగే వీడియో పూర్తిగా చూడరు అర్థం చేసుకోరు.సరైన మానసిక స్థితి ఉండి ఒకటికి రెండుసార్లు ప్రయత్నిస్తే ఫలితం కనిపిస్తుంది ఈ ప్రయత్నం చేస్తూ ఉండాలి.వీడియోలు చెప్తూ ఉంటాను ఏమనంటే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాము ఆచరిస్తున్నారు అని చెప్పకూడదు అని ఇలా చెప్పటం వల్ల మీ సంకల్పం స్థితి పోతుంది.మీకు మీ జీవితకాలంలో ఈ ప్రయోగం కూడా పని చేయదు,అందుకని ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వినాలి సరదాగానూ మీరు చేశారా మీకు ఫలితం వచ్చిందా వస్తే చెప్పండి మేము చేస్తాము అనే మానసిక స్థితిలో ఉన్న వారికి జీవిత కాలంలో ఇలాంటి ప్రయోగం పనిచేయదు.ఈ ప్రయోగాలన్నీ నేచర్ లో ఉండే శక్తులతో అనుసంధానించబడి ఉంటాయి.వాటిని నమ్మి విశ్వసించిన అప్పుడు మాత్రమే అవి మనకు సహాయం చేస్తాయి ప్రయోగం చేస్తూ ఉండాలి మిత్రులకు స్నేహితులకు చెప్పకూడదు చెప్తే ఫలితాలు రావు .టైం పాస్ చేయుటకు లేకపోతే అవతలి వారిని కించపరచడానికి ప్రయత్నం చేస్తే మనకి ఉల్టా అవుతాయి అందుకే వీడియోలో పదేపదే చెప్పాము అర్థం చేసుకునే మానసిక స్థితి కూడా లేకపోతే ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేడు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: