TRS to BRS: జాతీయ పార్టీకి కావాల్సిన అర్హతలేంటి? BRSకు జాతీయ హోదా రావాలంటే KCR ఏం చేయాలి?
Автор: BBC News Telugu
Загружено: 5 окт. 2022 г.
Просмотров: 90 618 просмотров
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఇంతకీ, జాతీయ పార్టీ స్థాపించడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? విధి విధానాలేమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు?
#KCR #BRS #TRS
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: