యేసయ్యా నీ క్రియలు ఎంతో అద్భుతము | Jesus Miracles solaman Worship Song | Telugu
Автор: solaman bathula
Загружено: 2026-01-06
Просмотров: 229
యేసయ్యా... నీ క్రియలు ఎంతో అద్భుతము 🙏
నీ ప్రేమ తరతరాలకు శాశ్వతము ❤️
ఈ వీడియోలో యేసయ్య చేసిన అద్భుతాలు, ఆయన మహిమ, ఆయన కృపను
సినిమాటిక్ VFX ద్వారా చూపించాము.
దానియేలు, పేతురు, యాకోబు, యోహాను, పౌలు జీవితాల్లో దేవుడు చేసిన
మహా కార్యాలు ఈ స్తుతి గీతంలో ప్రతిఫలిస్తాయి.
ఈ పాట మీ హృదయాన్ని తాకి
యేసయ్యకి మరింత దగ్గర చేయాలని నా ప్రార్థన
#JesusMiracles
#TeluguChristianSong
#Yesayya
#TeluguWorship
#ChristianVFX
#PraiseTheLord
#JesusLove
#ChristianSongsTelugu 🙏
👉 వీడియో నచ్చితే Like చేయండి
👉 మీ మిత్రులకు Share చేయండి
👉 Telugu Christian Songs కోసం Subscribe చేయండి 🔔
"నా జీవితం... నా శ్వాస... నా సర్వము యేసయ్యకే"
Praise the Lord ✝️
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: