యేసు నన్ను విడిపించినావు. Bible Mission Song by Devadasu Ayyagaru
Автор: Bible Mission Spirit
Загружено: 2025-10-18
Просмотров: 1158
Bible Mission Ministries
For original tune: https://biblemissionspirit.com/m/liri...
Original tune similar to: • Yesu Nannu Preminchinaavu | Srastha | Cici...
#biblemissionministries #biblemissionbhimavaram #biblemission #biblemissiongooty #biblemissionrjy
యేసు నన్ను విడిపించినావు = దయ్యముల నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = కష్టముల నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = భయము నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = వేదన నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = శిక్షల నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = మందము నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = ఆపద నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = కొదువల నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = లోభము నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = వ్యాధుల నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = నరకము నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = నష్టముల నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = నాశనము నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = మృతికడ నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = మరణము నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = నిందల నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = ధూషణ నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = పాపినైయున్న నన్ను విడిపించి నావు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: