వ్యాసుడు–శుకుడు మధ్య గృహస్థాశ్రమం, మోక్షం, తత్త్వం, మాయ, వేదాలు గురించి విశాలమైన సంభాషణ ఉంది.
Автор: ANCIENT SIBLINGS
Загружено: 2025-11-17
Просмотров: 48
నాయనా! చదువులన్నీ పూర్తి చేశావు. చాలా ఆనందంగా ఉంది. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు. దేవతలనూ పితృదేవతలనూ అర్పించు. మనుమణ్ణి బహూకరించి నన్ను ఋణ విముక్తుణ్ణి చెయ్యి. అపుత్రస్య గతిరాస్తి అన్నారు. నా కోరిక తీర్చు. ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడుగా నువ్వు నాకు జన్మించావు. వ్యాసుడు ఇలా తనలోతానుగా మాట్లాడేస్తున్నాడు. శుకుడు కల్పించుకుని అడ్డుకట్ట వేశాడు. తండ్రీ! మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు. మీరు ధర్మజ్ఞులు. తత్త్వం తెలిసినవారు. నేను మీకు శిష్యుణ్ణి. ఆజ్ఞాపించండి. చేస్తాను అన్నాడు. తనయా! నీకోసమని నూరేళ్ళు తపస్సు చేశాను. ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహంవల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజునో అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను. యౌవనంలో ఉన్నావు. సుఖాలు అనుభవించు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: