సేంద్రియ
Автор: Raitu Nestham
Загружено: 2025-05-31
Просмотров: 8038
#raitunestham #naturalfarming #bannana #farming #bannanafarming #srinivasreddy #naturalfarmer #organicfarming #organicbananas #guntur #mangalagiri #kothapalemfarmer #SrinivasReddy, #KothapalemFarmer, #NaturalFarming, #సేంద్రియవ్యవసాయం, #OrganicFarming, #GunturFarmer, #PrakritiVyavasayam, #BananaFarming, #అరటిసాగు, #TurmericFarming, #Dumparaithu, #NoChemicals, #PureFarming, #Mangalagiri, #SustainableFarming, #రైతుసక్సెస్, #FarmerSuccessStory, #TeluguFarmer, #సేంద్రియఅరటి, #DesiFarming, #HealthyHarvest, #NaturalWayFarming, #VillageFarming, #AndhraFarmer, #EcoFriendlyFarming
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి.. ప్రకృతి వ్యవసాయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 5 ఎకరాల్లో అరటి, దుంప, పసుపు తదితర పంటలు సాగు చేస్తున్న ఈ రైతు.. పూర్తిగా సహజ విధానాలతో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. రసాయన రహిత వ్యవసాయంలో నిపుణులయ్యారు. భూమి దున్నకం నుంచి పంట కోత వరకూ సహజ వ్యవసాయంపై అనేక అంశాల్లో నైపుణ్యం సాధించిన రైతు శ్రీనివాస్ రెడ్డి..... సేంద్రియ అరటి సాగు, పంట యాజమాన్యం గురించి ఇలా వివరించారు.
మరింత సమాచారం కోసం ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీనివాస్ రెడ్డి గారిని 9866339832 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.
----------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos • ప్రకృతి వ్యవసాయంలో ఈ రైతు విధానాలు భేష్ | ...
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: