"తెలంగాణ MPTC, ZPTC ఎన్నికలు: సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!"
Автор: AH NEWS
Загружено: 2025-02-04
Просмотров: 47
#telangana #cmrevanthreddy #rythubharosa #telanganaassembly #telanganalegislativeassembly #runamafi #farmer #farmers #telanganafarmers #farmloanwaiver #rythubandhu #telanganarising #prajapalana #hyderabad #revanthreddy #500bonus #agriculture #bankloan #telanganagoverment #input #inputinvestment
రైతుకు పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పథకం విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కరలేదని, వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటించారు. నిరుపేదలు ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, వ్యవసాయ కుటుంబాలు, భూమినే నమ్ముకుని భూమినే అమ్మగా భావించి దానిచుట్టే జీవితం ముడిపడి ఉన్న రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అందరి సూచనలు పరిగణలోకి తీసుకుని రైతాంగానికి మరింత మేలు కలిగే రీతిలో రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పారు. వ్యవసాయం చేసుకునే వారికి పెట్టుబడి రూపంలో నగదు రూపంలో సహాయం రైతులకు చేరవేయాలన్నదే రైతు భరోసా పథకం ఉద్దేశం అని సీఎం గారు తెలిపారు.
రైతు భరోసా అంశం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రైతు భరోసా అమలు విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో దాదాపు 22 వేల కోట్ల మేరకు రాళ్లు, రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు పంచారు. అలాంటి వాటి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సూచనలు ఇవ్వాలని కోరారు
telugu popular tv,popular tv network,popular tv,cm revanth reddy,sarpanch elections,cm revanth reddy final sarpanch elections,sarpanch elections cm revanth reddy,cm revanth reddy conform sarpanch elections,sarpanch elections in telangana,2025 sarpanch elections telangana,telangana sarpanch elections latest news,sarpanch election latest news,sarpanch elections in telangana 2025,sarpanch election latest update
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: