ఇంటి పనా?? డబ్బా?? Every Women Must Watch This
Автор: Sailus Manasuna Manasai
Загружено: 2026-01-06
Просмотров: 20892
ఇంటి పనా?? డబ్బా?? Every Women Must Watch This
గృహిణి జీవితంలో
రోజంతా పని ఉంటుంది…
కానీ జీతం ఉండదు.
ఈ వీడియోలో నేను ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాను 👇
👉 గృహిణి ముందు నిజంగా ఏది ముఖ్యం?
ఇంటి పనులా?
లేక డబ్బు సంపాదించడమా?
సమాజం చెప్పే మాటలు కాదు…
నిజమైన జీవితం, నిజమైన అవసరాలు, నిజమైన భద్రత గురించి
సూటిగా మాట్లాడిన వీడియో ఇది.
ఈ వీడియో
👉 ప్రతి గృహిణి చూసేలా
👉 ప్రతి మహిళ ఆలోచించేలా
👉 ప్రతి కుటుంబం అర్థం చేసుకునేలా ఉంటుంది.
మీకు ఈ మాటలు నచ్చితే
👉 Like చేయండి
👉 Comment లో మీ అభిప్రాయం చెప్పండి
👉 ఒక మహిళకి తప్పకుండా Share చేయండి
ఎందుకంటే…
ఈ నిజం ప్రతి గృహిణి వినాలి.
— Sailu 💙
#HousewifeLife
#WomenEmpowerment
#FinancialFreedom
#Grihini
#WomenReality
#TeluguMotivation
#Sailus
#Manasunamanasai
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: