203 Thevara Vaipu Sthalam/Siva Kshetram/అత్యంత మహిమాన్వితమైన ప్రాచీన శైవ క్షేత్రాలు/Sreedhar Raju
Автор: Sreedhar Raju
Загружено: 2025-04-20
Просмотров: 962
ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలను గురుంచి తెలుసుకుందాము.దక్షిణ భారతదేశానికి చెందిన శివభక్తులైన 63 మంది నాయనార్ల శివుడ్ని శృతిస్తూ రచించిన శ్లోకాలతో 12 భాగాలుగా సంకలనం చేసిన గ్రంధాన్ని తిరుమురై అంటారు.
ఈ తిరుమురై గ్రంధం లోని మొదటి 7 భాగాలను తేవారం అంటారు.
ఈ తేవారం లోని పతిగాలను తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్,అప్పర్ నాయనార్ మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా ఆ శ్లోకాలను సేకరించి తేవారంగా నంబియార్ నంబి క్రోడీకరించారు.
ఈ తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన 276 శివ క్షేత్రాలనే పాడల్ petra స్థలాలంతారు.
ఈ పాడల్ petra స్థలాల గురుంచి నాయనార్లు sthruతించేతప్పుడు ఆ పతిగాలలో పేర్కొనబడిన సమీపంలోని ఆలయాలను తేవారం వైపు స్థలాలంటారు.
ఈ ఆలయాలు కూడా పాడల్ పెట్ర స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన శైవక్షేత్రాలు.
తేవారం శ్లోకాల ఆధారంగా ఈ తేవారం వైపు స్థలాలను ఇప్పటివరకు 203 గా గుర్తించారు.
ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో మాత్రమే చాలా ప్రాంతాలలో విస్తగరించి ఉన్నాయి.అవి
తమిళనాడు లో 183
pondichery(కరైకల్)లో 02
ఆంధ్రప్రదేశ్ లో 04
తెలంగాణ లో 01
కేరళ లో 06
కర్ణాటక లో 04
మధ్యప్రదేశ్ లో 01
ఉత్తరప్రదేశ్ లో 01
హర్యానా లో 01
---------------------------
మొత్తం ..203
------------------------------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: