శ్రీ కొండయ్య స్వామి జాక్పాట్ పందెంలో.ప్రథమ బహుమతి విజేత,శ్రీ తల్లపురెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు
Автор: Bull racing club
Загружено: 2021-11-06
Просмотров: 611475
శ్రీ దిగంబర అవదూత కొండయ్య స్వామి 40వ జన్మదిన సందర్భంగా దరణితిమ్మాయపల్లె గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లాలో ఏర్పాటు చేసిన జాక్పాట్ ఎడ్ల పోటిల్లో విజేతల వివరాలు
మెదటి బహుమతి విజేత
శ్రీ తల్లపురెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు
బురుజుపల్లె గ్రామం, గిద్దలూరు మండలం, ప్రకాశం జిల్లా
లాగిన దూరం:-2267.11 అడుగులు
రెండో బహుమతి విజేత
శ్రీ గొటికె.రవితేజస్వర్ రెడ్డి గారు
జిల్లెళ్ళ గ్రామం, కర్నూలు జిల్లా
(కంబైన్డ్)
పెద్ది శివకాంత్ రెడ్డి గారు
కామనూరు గ్రామం, ప్రొద్దుటూరు మండలం, కడప జిల్లా వారు
లాగిన దూరం:-2200 అడుగులు
3.మూడో స్థానంలో
శ్రీ శీలం.జగన్ మెహన్ రెడ్డి గారు
అనంవారిపల్లె గ్రామం,కడప జిల్లా వారు
లాగిన దూరం:-1940.08 అడుగులు
4.నాల్గవ స్థానంలో
శ్రీ మార్తల చంద్ర ఓబుల్ రెడ్డి గారు
చౌటపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం, కడప జిల్లా
కంబైన్డ్
శ్రీ కందుల.రామక్రిష్ణారెడ్డి గారు
పాయసం పల్లి గ్రామం,వీరపునాయునిపల్లె మండలం, కడప జిల్లా వారు
లాగిన దూరం:-1900.8 అడుగులు
5.ఇదవ స్థానంలో
శ్రీ బుదిగం.సుబ్బారెడ్డి గారు
కల్లంవారిపాలెం గ్రామం,తోటవల్లూరు మండలం, క్రిష్ణాజిల్లా వారు
లాగిన దూరం:-1400 అడుగులు
ఇంకా పది నిమిషాలు సమయం వుండగానే డ్రాప్ అయ్యారు...
మెత్తం పాల్గొన్న జతలు:-05
సమయం:-30 నిమిషాలు
బహుమతులు రెండు మాత్రమే
మెదటి బహుమతి:-3,00,000/-
రెండో బహుమతి:-2,00,000/-
యాంకర్స్
శ్రీ దేవగుడి.సదాశివరెడ్డి గారు
శ్రీ నారాయణ స్వామి గారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: