Santoshame Sambarame | Telugu Christmas Song 2025 | Music Gift | Vinay Kumar
Автор: VINAY KUMAR
Загружено: 2025-12-01
Просмотров: 993
Lyrics : Vinay Kumar M U //
Compose & DOP : Music Gift //
-- Lyrics : --
// పల్లవి //
సంతోషమే.. సంబరమే..
క్రీస్తుని ఈ జననం..
ఇదే ప్రజలందరికినీ మహా సంతోషకరమైన సువర్తమానము..
మన జీవితాల్లో వెలుగులు నింపే క్రిస్మస్ పర్వదినం..
హ్యాపీ క్రిస్మస్.. మేరీ క్రిస్మస్..
హ్యాపీ క్రిస్మస్.. మేరీ క్రిస్మస్..
// చరణం 1 //
దావీదు పట్టణమందు మన కొరకై పుట్టెను రక్షకుడు..
మన పాపాలను విమోచించే విమోచకుడు..
సంతోషమే.. సంబరమే..
క్రీస్తుని ఈ జననం..
మన జీవితాల్లో వెలుగులు నింపే క్రిస్మస్ పర్వదినం..
హ్యాపీ క్రిస్మస్.. మేరీ క్రిస్మస్..
హ్యాపీ క్రిస్మస్.. మేరీ క్రిస్మస్..
// చరణం 2 //
కన్యక గర్భమందు.. బెత్లెహేము పురమునందు..
సత్రములో స్థలము లేక పశువుల పాకలో జనియించే మన కొరకే..
హ్యాపీ క్రిస్మస్.. మేరీ క్రిస్మస్..
హ్యాపీ క్రిస్మస్.. మేరీ క్రిస్మస్..
// చరణం 3 //
నశియించిన దానిని వెదకి రక్షించుటకు..
మనుష్య కుమారుడిగా ఈ భువికి ఏతెంచెను..
మనలను పాపముల నుండి రక్షించే యేసు అనే నామముతో..
సంతోషమే.. సంబరమే..
క్రీస్తుని ఈ జననం..
ఇదే ప్రజలందరికినీ మహా సంతోషకరమైన సువర్తమానము..
మన జీవితాల్లో వెలుగులు నింపే క్రిస్మస్ పర్వదినం..
హ్యాపీ క్రిస్మస్.. మేరీ క్రిస్మస్..
హ్యాపీ క్రిస్మస్.. మేరీ క్రిస్మస్..
For Any Special Song
Call Music Gift (9666766086)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: