వారానికి రెండు నుండి మూడు సార్లు ఇలా తినండి.
Автор: Narmada Addanki
Загружено: 2025-08-10
Просмотров: 121
కొమ్ము సెనగలు నానబెట్టి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి, కానీ పిల్లలు అలా తినరు, అదే కాకుండా కాస్త ఉడికించి ఇచ్చిన ఇష్టపడరు, వాళ్ళకు ఎలా అయినా మంచి ఆహారం ఇవ్వటం, మనం తీసుకోవటం మన బాధ్యత కదా, అందుకే ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోండి.
#trending l #snack l # simple recipe l #black chickpeas l #carrot l #tamota
simple breakfast?
simple snack item?
Healthy food ?
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: