సత్తుపల్లిలో సింగరేణి జీఎం ఆఫీస్ ప్రారంభం Deputy CM Bhatti Vikramarka| Khammam News
Автор: SPURTI INDIA NEWS
Загружено: 2025-12-24
Просмотров: 14
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన జీఎం కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా సింగరేణి మైనింగ్ అనుభవం దేశంలో మరే కంపెనీకి లేదని, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
సింగరేణి 136వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ....
తెలంగాణ బొగ్గు సంపదను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు,
సింగరేణి విద్యుత్ ఉత్పాదన రంగంలోకి ప్రవేశం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
📍 స్థలం : సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
🎙️ మంత్రి : బట్టి విక్రమార్క
🏭 సంస్థ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: