#లక్షార్చన
Автор: Bhootanadha
Загружено: 2025-12-21
Просмотров: 58
ఓం స్వామియే శరణమయ్యప్ప
ధర్మవరంలో జ్యోతి స్వరూపునిగా పూజలు అందుకుంటున్న,
అయ్యప్ప స్వామి చిత్రపటం నుంచి జ్యోతి వచ్చిన నాడు నుంచి నేటి వరకు మాల ధారణ సమయంలో కన్నేసాములొచ్చే
జ్యోతి స్వరూప అయ్యప్ప సేవా కమిటీ ఆధ్వర్యంలో
గురుస్వామి పోలంక రవీంద్ర గారి
చేతుల మీదగా కన్నేసాములతోటి లక్ష్యార్చ పూజ జరిపించిన వీడియోని ఇందులో మీరు చూడొచ్చు.
ఓం స్వామియే శరణం అయ్యప్ప
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: